Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Washing Machine: ఇది అత్యంత చౌకైన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. 5 ఏళ్ల మోటార్ వారంటీతో రూ.10,990కే..!
తాజా వార్తలు

Washing Machine: ఇది అత్యంత చౌకైన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. 5 ఏళ్ల మోటార్ వారంటీతో రూ.10,990కే..!

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Washing Machine: ఇది అత్యంత చౌకైన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్.. 5 ఏళ్ల మోటార్ వారంటీతో రూ.10,990కే..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Top Load Washing Machine: మీరు తక్కువ బడ్జెట్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే బెస్ట్‌ టాప్ లోడ్ మెషీన్‌ గురించి తెలుసుకుందాం.. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10,990కే లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్‌కు 2 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ, 5 సంవత్సరాల మోటార్ వారంటీ లభిస్తుంది. 5-స్టార్ రేటింగ్, 8 కేజీల సామర్థ్యం గల ఈ వాషింగ్ మెషీన్‌లో 10 వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ 8 కేజీల మెషీన్ 4 మంది సభ్యులున్న కుటుంబానికి సరిపోతుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో క్విక్ వాష్, స్పిన్, రిన్స్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఈ మెషీన్‌లో హాట్ వాష్ ఆప్షన్ మాత్రం లభించదు.

8 కేజీ వాషింగ్ మెషీన్ ధర

8 కేజీల సామర్థ్యం గల వాషింగ్ మెషీన్ ఫ్లిప్‌కార్ట్‌లో 69 శాతం తగ్గింపు తర్వాత రూ. 10,990కి లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు HDFC బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే, మీరు అదనంగా రూ. 800 తగ్గింపును పొందవచ్చు.

Washing Machine

Washing Machine

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయానికి వస్తే.. మీరు ఈ వాషింగ్ మెషీన్‌ను 6 నెలల వరకు నో-కాస్ట్ EMIపై కూడా కొనుగోలు చేయవచ్చు. HDFC కార్డ్‌తో నెలకు రూ.1665, ICICI బ్యాంక్ కార్డ్‌తో నెలకు రూ.1832 చొప్పున నో-కాస్ట్ EMI సౌకర్యం అందుబాటులో ఉంది. మీరు మీ పాత మెషీన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 9180 వరకు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

వాషింగ్ మెషీన్ ఫీచర్లు:

ఫ్లిప్‌కార్ట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ వాషింగ్ మెషీన్ తక్కువ డిటర్జెంట్, నీటిని ఉపయోగిస్తుంది. దీనికి 740 RPM మోటార్ ఉంది. అన్నింటికన్నా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ మెషీన్ తుప్పు పట్టని బాడీతో వస్తుంది. ఈ మెషీన్ మరో ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే ఇది హార్డ్ వాటర్ వాష్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మీ ప్రాంతంలో నీటి నాణ్యత కఠినంగా ఉన్నప్పటికీ, ఈ మెషీన్ బాగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో…

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026

అరుదైన గ్రహాల కలయిక.. వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.