Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి..!! | Central government restricts industrial users from buying petrol and diesel at retail pumps for 90 days

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»హాస్పిటల్స్‎కి లక్షలు ఖర్చు చేయకుండా ఈ పల్లెటూరి రోటి పచ్చడి తింటే వంద రోగాలు మాయం
తాజా వార్తలు

హాస్పిటల్స్‎కి లక్షలు ఖర్చు చేయకుండా ఈ పల్లెటూరి రోటి పచ్చడి తింటే వంద రోగాలు మాయం

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
హాస్పిటల్స్‎కి లక్షలు ఖర్చు చేయకుండా ఈ పల్లెటూరి రోటి పచ్చడి తింటే వంద రోగాలు మాయం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Roti Pachadi 4

పల్లెటూరి రోటి పచ్చడిని రోట్లో కమ్మగా నూరుకుని దానిని వేడి వేడి అన్నంతో తింటే ఆ టేస్ట్ ఎక్కడా కూడా దొరకదు అంత అద్భుతంగా ఉంటుంది అలాగే దోస, ఇడ్లీల్లోకి కూడా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం హాస్పిటల్స్‎కి లక్షలు ఖర్చు చేయకుండా ఇక్కడే
దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Roti Pachadi 2

పల్లెటూరి రోటి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పావుకిలో టమాటాలు, 200 గ్రాముల పచ్చి మిర్చి , రెండు ఉల్లిపాయలు, మూడు వంకాయలు , రెండు వెల్లుల్లి రెబ్బలు , నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగ జీలకర్ర , ఆవాలు, కరివేపాకును తీసుకోవాలి.

Roti Pachadi 1

పల్లెటూరి రోటి పచ్చడి తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి దానిలో టమాటాలు, పచ్చి మిర్చి ముక్కలు బాగా వేయించుకోవాలి: అయితే, వీటిని సన్నని మంటపైనే మగ్గించాలి లేదంటే మాడిపోతాయి. అలాగే వీటిని బంగారు కలర్లోకి మారిన వెంటనే వీటిని పొయ్యి దించి పక్కన పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాగే చేయండి

Roti Pachadi 5

ఆ తరవాత మధ్యలో కొద్దిగా చింత పండు, పసుపును కూడా దీనిలో వేసుకోవాలి ఇంకో వైపు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న
ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. మీరు పల్లీలు కూడా వేసుకోవాలి అనుకుంటే వీటిని వేరుగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి వేస్తే పల్లెటూరి రుచి వస్తుంది.

Roti Pachadi 6

ఈ మిశ్రమం తీసుకుని రోటిలో పచ్చి మిర్చి, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, వేయించిన పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నీళ్లు కూడా పోసి దీనిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అయితే , సరైన విధంగా చేసి నెయ్యితో తింటే ఏ మాంసం కూరలు దీని ముందు పనికిరావు దీనిని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి..!! | Central government restricts industrial users from buying petrol and diesel at retail pumps for 90 days

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political…

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి..!! | Central government restricts industrial users from buying petrol and diesel at retail pumps for 90 days

12 June 2026

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి..!! | Central government restricts industrial users from buying petrol and diesel at retail pumps for 90 days

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.