Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»AP EAPCET ఫలితాల విడుదల పై బిగ్ అప్డేట్..!! | AP EAPCET 2026 results are expected to be released soon as APSCHE latest reports
తాజా వార్తలు

AP EAPCET ఫలితాల విడుదల పై బిగ్ అప్డేట్..!! | AP EAPCET 2026 results are expected to be released soon as APSCHE latest reports

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP EAPCET ఫలితాల విడుదల పై బిగ్ అప్డేట్..!! | AP EAPCET 2026 results are expected to be released soon as APSCHE latest reports
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Andhra Pradesh

oi-Sai Chaitanya

Time
Published: Monday, June 1, 2026, 15:59 [IST]

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల పై బిగ్ అప్డేట్. ఈ రోజు ఫలితాలు ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. అయితే, ఫలితాల ప్రకటన మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కరమంలో ఈ పరీక్షలు ముగిసే వరకు ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉన్నందున ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేంత వరకు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలపై కీలక సమాచారం అందుతోంది. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రిజల్ట్స్ వాయిదా పడటంతో మరికొంత కాలం ఎదురుచూడక తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 1న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల నిబంధనల ప్రకారం, ఈఏపీసెట్ ర్యాంకును కేటాయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్ష మార్కులను మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నారు.

ap-eapcet-2026-results-are-expected-to-be-released-soon-as-apsche-has-not-announced-any-delay

మరింత సమయం పట్టే అవకాశం

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు రాకుండా ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటిస్తే.. ఇంప్రూవ్‌మెంట్ రాసే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ర్యాంకుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని భావించిన అధికారులు ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ 1న ఫలితాలు ప్రకటిస్తే, ఇంప్రూవ్‌ మెంట్, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత మార్కులు పెరిగితే ప్రస్తుతం విద్యార్థులకు కేటాయించిన ర్యాంకుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఇదే జరిగితే కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం తలెత్తుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నత విద్యామండలి అధికారులు.. విద్యార్థులలో ఎవరికీ అన్యాయం జరగకుండా, సమానంగా, పారదర్శకంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

English summary

AP EAPCET -2026 Results Announcement post poned due to ongoing evaluation and Administration Reasons

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

ప్రోటీన్ పవర్: బరువు తగ్గడానికి డైట్ పాటించే ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లను నిరభ్యంతరంగా…

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.