Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

బల్లూకం బీభత్సం భయం.. చీకటి పడితే చాలు, వణుకుతున్న గ్రామం..!

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి
తాజా వార్తలు

బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

దంతాల ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యానికి అద్దం పడుతుంది. నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే కేవలం దంత సమస్యలే కాకుండా గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే రోజూ రెండుసార్లు ఉదయం, రాత్రి పళ్ళు తోముకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తారు. చాలామందికి ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రష్ చేసిన వెంటనే నీళ్లు, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు పళ్ళ ఆరోగ్యానికి హానికరమని దంత నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ ఎందుకు ముఖ్యమైనది?

పళ్ళు తోముకున్న తర్వాత టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ పళ్ళపై ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడి పళ్ళను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే క్యావిటీస్ ఏర్పడకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

చాలామంది పళ్ళు తోముకున్న వెంటనే ఎక్కువ నీటితో నోరు కడుక్కోవడం లేదా నీళ్లు తాగడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్లోరైడ్ పొర త్వరగా తొలగిపోతుంది. దీంతో టూత్‌పేస్ట్ అందించే పూర్తి ప్రయోజనాలు పళ్ళకు అందవు. దంత వైద్యుల సూచనల ప్రకారం ఫ్లోరైడ్ ప్రభావం చూపడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం అవసరం. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇవి ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఫలితంగా క్యావిటీస్ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

పళ్ళ ఆరోగ్యానికి పాటించాల్సిన అలవాట్లు

* రోజుకు కనీసం రెండు సార్లు పళ్ళు తోముకోవాలి.
* బ్రష్ చేసిన తర్వాత 10-15 నిమిషాల వరకు ఏమీ తాగకుండా ఉండాలి.
* తీపి పదార్థాలు తీసుకున్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి.
* ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది.
* సరైన టూత్‌బ్రష్, ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి.

బ్రష్ చేసిన తర్వాత పాటించే అలవాట్లు కూడా దంత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే దానిని మార్చుకోవడం మంచిది. చిన్న జాగ్రత్తలతోనే పళ్ళను చాలా కాలం పాటు ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు.

(నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీనిపై మరింత సమాచారం కావాలంటే దంత వైద్య నిపుణులను నేరుగా సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోగలరు)

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

ట్రంప్ ‘ఇజ్రాయెల్’ వ్యూహం: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్! | Donald Trump Israel Masterplan, Pakistan Trapped in Dilemma Over Diplomatic Recognition, Details

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To…

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

బల్లూకం బీభత్సం భయం.. చీకటి పడితే చాలు, వణుకుతున్న గ్రామం..!

12 June 2026

ట్రంప్ ‘ఇజ్రాయెల్’ వ్యూహం: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్! | Donald Trump Israel Masterplan, Pakistan Trapped in Dilemma Over Diplomatic Recognition, Details

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

బల్లూకం బీభత్సం భయం.. చీకటి పడితే చాలు, వణుకుతున్న గ్రామం..!

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.