Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్‌వర్క్! | Ranveer Singh Dhurandhar Irks D-Company, Dawood Ibrahim Gang Activates Mumbai Network, Details
తాజా వార్తలు

సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్‌వర్క్! | Ranveer Singh Dhurandhar Irks D-Company, Dawood Ibrahim Gang Activates Mumbai Network, Details

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
సినిమా తెచ్చిన సెగ.. కదిలిన దావూద్ నెట్‌వర్క్! | Ranveer Singh Dhurandhar Irks D-Company, Dawood Ibrahim Gang Activates Mumbai Network, Details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Jakki Mahesh

Time
Published: Monday, June 1, 2026, 17:39 [IST]

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో ‘బడే సాహెబ్’ అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.

ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం
ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

Ranveer Singh Dhurandhar Irks D-Company Dawood Ibrahim Gang Activates Mumbai Network Details

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర పూర్తిగా భగ్నమైంది. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐ, ముంబై అండర్ వరల్డ్ మధ్య ఉన్న బలమైన లింకులు మరోసారి బహిర్గతమయ్యాయి. అండర్ వరల్డ్ సామ్రాజ్యంల, వసూళ్ల దందాలో డీ-కంపెనీ ప్రాభవం రోజురోజుకూ క్షీణిస్తోందని, తమ ఉనికిని చాటుకునేందుకే వారు ఈ ఫ్రాంటిక్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

తిప్పికొట్టిన భారత ఏజెన్సీలు
ప్రస్తుతం అండర్ వరల్డ్‌లో పోయిన తమ ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం.. ఇండియాలో ఏదైనా పెద్ద దాడికి పాల్పడటం లేదా ఒక ప్రముఖుడిని టార్గెట్ చేయాలని దావూద్ గ్యాంగ్, ఐఎస్ఐతో కలిసి ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ భారతీయ దర్యాప్తు, రక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండి, కీలకమైన నిందితులను సరైన సమయంలో అరెస్ట్ చేస్తూ పాక్ కుట్రలను వరుసగా తిప్పికొడుతున్నాయి.

English summary

Bollywood film Dhurandhar leaves Dawood Ibrahim’s D-Company fuming. Gang attempts to revive image through ISI-backed terror recruitment plot in Mumbai.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate…

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.