Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
తెలంగాణ

ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ధర్మపురి, జూన్‌ 1: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన జంగం రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా, భర్త మృతిని తట్టుకోలేకపోయిన భార్య జంగం సాయమ్మ కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. ఉదయం వరకు ఇంట్లో ఉన్న ఇద్దరూ.. సాయంత్రానికి శవాలుగా మారిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

కలిసి బ్రతికారు.. కలిసి వెళ్లిపోయారు..

గ్రామస్థుల కథనం ప్రకారం రాజయ్య–సాయమ్మ దంపతులు ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా జీవించారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచిన ఈ దంపతులను గ్రామంలో ఆదర్శ దంపతులుగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. రాజయ్య మరణ వార్త ఇంట్లో విషాదాన్ని నింపగా, భర్త మృతదేహాన్ని చూసి సాయమ్మ తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. కన్నీళ్లు ఆరని ఆ ఇంట్లో కొద్దిసేపటికే మరో విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆ ఇంట్లో వినిపించింది రోదనలే..

ఒకేరోజు తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లలు, మనవళ్లు గుండెలవిసేలా విలపించారు. “ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు” అంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటిముందు చేరుకున్న గ్రామస్థులు, బంధువులు దంపతుల మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితమంతా కలిసి నడిచిన ఆ జంట.. చివరి ప్రయాణాన్నీ కలిసి ప్రారంభించడంతో గ్రామమంతా భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటనతో దోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. “ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే చూస్తాం.. కానీ మన కళ్లముందే జరగడం చాలా బాధాకరం” అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో తీరని లోటు ఏర్పడగా, గ్రామస్థులంతా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. కలిసి జీవించిన ఆ దంపతులు.. చివరికి ఒకేరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

5 June 2026

ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ! | 15 Passengers in One Auto Dangerous Overloading Sparks Concern in Hyderabad’s Old City video tv9d

5 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ…

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.