Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే పప్పులో కాలేసినట్లే..

17 December 2025

Grama Ward Sachivalayam Renamed Swarna Gramam,ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు.. – chandrababu announced grama ward sachivalayam will be renamed as swarna gramam in andhra pradesh

17 December 2025

ఇకపై ఇష్టమొచ్చిన పోస్ట్ పెడితే కుదరదు.. సోషల్ మీడియా, OTT ప్లాట్‌ఫామ్‌లపై సర్కార్ సీరియస్!

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kadapa Flexi,ఆ కుర్చీ మనం పెట్టిన భిక్ష.. కడపలో ఫ్లెక్సీ రాజకీయాలు – kadapa arts college gate besides 2 flexis found
ఆంధ్రప్రదేశ్

Kadapa Flexi,ఆ కుర్చీ మనం పెట్టిన భిక్ష.. కడపలో ఫ్లెక్సీ రాజకీయాలు – kadapa arts college gate besides 2 flexis found

.By .26 January 2025No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kadapa Flexi,ఆ కుర్చీ మనం పెట్టిన భిక్ష.. కడపలో ఫ్లెక్సీ రాజకీయాలు – kadapa arts college gate besides 2 flexis found
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 26 Jan 2025, 7:26 pm

కడపలో ఫ్లెక్సీ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే కడపలో జనసేన, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ రెండు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో ఆయా పార్టీ అధినేతలను ఉద్దేశిస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాసుకొచ్చారు. కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్క ళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు పెట్టగా.. మరోవైపు వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పెట్టిన ఫ్లెక్సీకి సరిగ్గా ఎదురుగా వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్న నాయకుల గురించి ప్రస్తావిస్తూనే.. కట్టే కాలే వరకు వైసీపీ, జగన్‌కు అండగా ఉండే సగటు కార్యకర్త అంటూ రాసుకొచ్చారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Grama Ward Sachivalayam Renamed Swarna Gramam,ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు.. – chandrababu announced grama ward sachivalayam will be renamed as swarna gramam in andhra pradesh

17 December 2025

Chandrababu On Pawan Kalyan,పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ అవుతున్నాడు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు – pawan kalyan is struggling chandrababu interesting comments at the collectors meeting

17 December 2025

Ap Dwcra Groups Revolving Fund,డ్వాక్రా మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. అకౌంట్లోకి డబ్బులు.. తిరిగి కట్టాల్సిన పని లేదు.. – ap government sanctioned 3 crore under revolving fund 2000 dwcra groups

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే పప్పులో కాలేసినట్లే..

17 December 2025

పెద్ద కుటుంబమైతే బైక్ ఉంటే సరిపోదు. ఎక్కడికైనా అందరూ కలిసి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. దీంతో తమ కష్టాన్ని ధారపోసి…

Grama Ward Sachivalayam Renamed Swarna Gramam,ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు.. – chandrababu announced grama ward sachivalayam will be renamed as swarna gramam in andhra pradesh

17 December 2025

ఇకపై ఇష్టమొచ్చిన పోస్ట్ పెడితే కుదరదు.. సోషల్ మీడియా, OTT ప్లాట్‌ఫామ్‌లపై సర్కార్ సీరియస్!

17 December 2025

పిండితో ఇలా చేశారంటే.. మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదట..దెబ్బకు పరార్..!

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే పప్పులో కాలేసినట్లే..

17 December 2025

Grama Ward Sachivalayam Renamed Swarna Gramam,ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు.. – chandrababu announced grama ward sachivalayam will be renamed as swarna gramam in andhra pradesh

17 December 2025

ఇకపై ఇష్టమొచ్చిన పోస్ట్ పెడితే కుదరదు.. సోషల్ మీడియా, OTT ప్లాట్‌ఫామ్‌లపై సర్కార్ సీరియస్!

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.