Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం అదే హవా..!

7 February 2026

పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..! దెబ్బకు కనిపించకుండా పోయింది

7 February 2026

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anantapur Collector Mobiles Ban,Anantapur: ఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ – anantapur collector banned use of mobile phones in meetings after dro was caught playing online rummy
ఆంధ్రప్రదేశ్

Anantapur Collector Mobiles Ban,Anantapur: ఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ – anantapur collector banned use of mobile phones in meetings after dro was caught playing online rummy

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anantapur Collector Mobiles Ban,Anantapur: ఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ – anantapur collector banned use of mobile phones in meetings after dro was caught playing online rummy
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక సమావేశాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం విధించారు. అధికారిక సమావేశాలకు వచ్చే ముందు ఫోన్లు స్విఛాఫ్ చేయాలని.. కుదరని పక్షంలో సైలెంట్‌లో ఉంచాలని సూచించారు. అలా కాకుండా సమావేశం మధ్యలో సెల్ ఫోన్ వాడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో డీఆర్వో మలోల ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ దొరికిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Teluguఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ
ఒక్కడి దెబ్బకు అధికారులందరికీ షాక్..! కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అధికారిక సమావేశాల్లో సెల్ ఫోన్లు ఉపయోగించకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మీటింగ్‌లకు వచ్చే ముందు తప్పనిసరిగా అధికారులు అందరూ తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. స్విచ్ఛాఫ్ చేయలేని పరిస్థితుల్లో సైలెంట్ మోడ్‌లో ఉంచాలని.. జిల్లాలోని అందరు అధికారులు ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదేశాలను అతిక్రమించి అధికారిక సమావేశాల్లో మొబైల్ ఫోన్లు వాడినట్లు తేలితే.. శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

అయితే అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం కూడా ఓ కారణముంది. ఇటీవల అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఉప వర్గీకరణ కమిషన్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సమావేశంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో డీఆర్‌వో మలోల ఆన్‌లైన్‌‌లో జూదం ఆడటం సంచలనం రేపింది. అధికారిక సమావేశంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ సహా అధికారులు అందరూ ఓ పక్కన సమావేశంలో లీనమై ఉంటే.. డీఆర్వో మాత్రం ఆన్‌లైన్ రమ్మీ ఆడటంపై నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో డీఆర్వో మలోల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విచారణకు ఆదేశించారు. డీఆర్‌వో మలోలను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశింఛారు. డీఆర్వో మలోల ఎపిసోడ్ నేపథ్యంలో అధికారులు ఎవరూ మరోసారి ఇలా ప్రవర్తించకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.. తాజాగా ఈ మొబైల్ ఫోన్ నిషేధం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆదేశాలను అతిక్రమించి అధికారిక సమావేశంలో సెల్ ఫోన్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం అదే హవా..!

7 February 2026

టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దాదాస్. ఈ అందాల భామ గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు…

పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..! దెబ్బకు కనిపించకుండా పోయింది

7 February 2026

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

7 February 2026

ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం అదే హవా..!

7 February 2026

పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..! దెబ్బకు కనిపించకుండా పోయింది

7 February 2026

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.