Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ODI Cricket: ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు.. వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాట తీసిన నలుగురు భారత ఆటగాళ్లు
తాజా వార్తలు

ODI Cricket: ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు.. వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాట తీసిన నలుగురు భారత ఆటగాళ్లు

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ODI Cricket: ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు.. వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాట తీసిన నలుగురు భారత ఆటగాళ్లు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Most Runs in Single Over in ODI Cricket: ప్రపంచవ్యాప్తంగా బౌలర్లలో భారత బ్యాట్స్‌మెన్స్ భయం కనిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఎప్పుడూ ఎన్నో రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు. వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన నలుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నాయి. ఆ నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌ల రికార్డులను ఒకసారి చూద్దాం..

1. శ్రేయాస్ అయ్యర్..

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2019లో విశాఖపట్నం వన్డేలో వెస్టిండీస్‌పై శ్రేయాస్ అయ్యర్ ఈ ఘనత సాధించాడు. రోస్టన్ చేజ్ వేసిన ఒక ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశాడు. అందులో అతను 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

2. సచిన్ టెండూల్కర్..

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1999లో న్యూజిలాండ్‌తో హైదరాబాద్ వన్డేలో క్రిస్ డ్రమ్ వేసిన ఒకే ఓవర్‌లో ఫోర్లు, సిక్స్‌లు కొట్టి 28 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ 150 బంతుల్లో 186 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

3. జహీర్ ఖాన్..

వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జహీర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 2000లో జోధ్‌పూర్ వన్డేలో జింబాబ్వేపై జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. హెన్రీ ఒలంగా వేసిన ఒక ఓవర్‌లో జహీర్ ఖాన్ 4 సిక్సర్లు బాది మొత్తం 27 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్ ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు.

4. వీరేంద్ర సెహ్వాగ్..

వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అతను ప్రపంచంలోని ప్రతి మైదానంలో పరుగులు సాధించాడు. అతను చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను శ్రీలంకపై ఒక ఓవర్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. అతను 2005 సంవత్సరంలో కొలంబో మైదానంలో ఈ చరిష్మా చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో…

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026

ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సీక్రెట్ ఏజెన్సీలు ఇవే..! | secret Agency In world wide for Information Warfare which is for Roles, Capabilities And Global Impact

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025509

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025469

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.