ఆహారం తీసుకునే విషయంలో ఈ విధానం పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం సులువని చెబుతున్నారు. మనుషులకైనా, జంతువులకైనా అంతర్గతంగా జీవగడియారం ఉంటుంది. దాన్ని సర్కాడియం రిథమ్ అంటారు. మనం దేనికైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ ప్లాన్ చేసుకున్నట్టే… జీవ గడియారం కూడా మన శారీరక విధులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది. ఉదయం మేల్కొనడం దగ్గరి నుంచి కాల కృత్యాలు, భోజనం, పని, నిద్ర, విశ్రాంతి.. ఇలా అన్నీ జీవ గడియారానికి అనుగుణంగా సాగితే ఎలాంటి సమస్యలూ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు ఇలా జీవ గడియారాన్ని అనుసరించి భోజనం చేస్తే మధుమేహం సమస్య దూరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మధ్యలో పిల్లి.. ఎంటరైన శునకం.. గుండెలకు హత్తుకునే సీన్ ను చూడండి
ఈ అన్నం తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
Araku: గుడ్ న్యూస్.. అరకు లోయలో పారాగ్లైడింగ్
ఏనుగులు పగబట్టాయా ?? ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన గజరాజు
టిక్‌టాక్ కోసం సింహం బోనులోకి వెళ్లాడు.. చివరకు..

