Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??

17 December 2025

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

17 December 2025

Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Dwcra Women Solar Panels,ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి – andhra pradesh government gives discount on solar roof top panels for dwcra women
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Dwcra Women Solar Panels,ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి – andhra pradesh government gives discount on solar roof top panels for dwcra women

.By .27 January 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Dwcra Women Solar Panels,ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి – andhra pradesh government gives discount on solar roof top panels for dwcra women
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Dwcra Women Solar: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పథకమైన పీఎం సూర్యఘర్‌ యోజనను డ్వాక్రా మహిళలకు కూడా అమలు చేస్తోంది. ఈ మేరకు రాయితీతో డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి రాయితీని అందిస్తోంది.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం
  • పీఎం సూర్యఘర్‌ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు
  • రాయితీపై ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌లను అమరుస్తున్నారు
Samayam Teluguఏపీ డ్వాక్రా మహిళల ఇళ్లకు సోలార్
ఏపీ డ్వాక్రా మహిళల ఇళ్లకు సోలార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పథకాలు, కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజల విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగుల్ని అందించాలని భావిస్తోంది. సోలార్‌ ద్వారా విద్యుత్‌ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలకు పీఎం సూర్యఘర్‌ యోజన పథకం ద్వారా రాయితీలు అందిస్తోంది. తాజాగా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది కూటమి ప్రభుత్వం.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా.. విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ను అమర్చాలని ప్లాన్ చేసింది. తొలి విడతగా లక్ష మందికి ఈ టాప్‌లను అమర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సోలార్ రూఫ్ టాప్‌ల వల్ల కలిగే ఉపయోగంపై సెర్ప్‌ అధికారులు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈ పథకం కోసం ఓకే చెప్పిన డ్వాక్రా మహిలకు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 80వేలమంది వరకు ఈ పథకం కోసం సమ్మతిని తెలియజేశారు. ఉదాహరణకు ఎన్టీఆర్‌ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లు అమరిస్తే.. వాటిలో 400 ఇళ్లు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా ప్యానళ్ల అమర్చే పనులు కొనసాగుతున్నాయి.

కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు. ఒక కిలోవాట్‌ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60 వేలు ఉంటుంది. అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్‌ ఏర్పాటు కోసం వ్యయం రూ.1.95 లక్షలు కాగా.. రాయితీ రూ.78 వేలు వస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్‌ వినియోగాన్ని బట్టి రూఫ్‌టాప్‌ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.

పీఎం సూర్య ఘర్‌ యోజన పథకం కింద.. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) అధికారులుది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

17 December 2025

Nursing Jobs In Germany,18 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు మంచి ఛాన్స్.. విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం.. – vizag skill development institute provides jobs to sc and st nursing women in germany

17 December 2025

Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??

17 December 2025

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.…

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

17 December 2025

Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!

17 December 2025

మనోళ్ల ఆలోచన మారింది.. జనాభా నియంత్రణలో లెక్క కూడా మారింది.. ఆసక్తికర విషయాలు..

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??

17 December 2025

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

17 December 2025

Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.