Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kakinada Patient Swallows Cell Phone,కాకినాడ: మొబైల్ మింగేసిన మహిళ.. పాపం ప్రాణాలు పోయాయి, ఏమైందంటే! – rajahmundry patient died after swallows cell phone in kakinada ggh
ఆంధ్రప్రదేశ్

Kakinada Patient Swallows Cell Phone,కాకినాడ: మొబైల్ మింగేసిన మహిళ.. పాపం ప్రాణాలు పోయాయి, ఏమైందంటే! – rajahmundry patient died after swallows cell phone in kakinada ggh

.By .27 January 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kakinada Patient Swallows Cell Phone,కాకినాడ: మొబైల్ మింగేసిన మహిళ.. పాపం ప్రాణాలు పోయాయి, ఏమైందంటే! – rajahmundry patient died after swallows cell phone in kakinada ggh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kakinada Swallows Mobile: కాకినాడలో కీప్యాడ్‌ మొబైల్ మింగిన మహిళా మానసిక రోగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన మహిళ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శబంధువు కీప్యాడ్‌ మొబైల్ మింగేసింది.. వెంటనే గమనించి డాక్టర్లు చెప్పగా చికిత్స చేసి బయటకు తీశారు. ఆరోజు రాత్రికి ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది.

హైలైట్:

  • కాకినాడ జీజీహెచ్‌లో ఘటన
  • శనివారం మొబైల్ మింగేసింది
  • చికిత్సపొందుతూ చనిపోయింది
Samayam Teluguకాకినాడ మొబైల్ మింగిన మానసిక రోగి
కాకినాడ మొబైల్ మింగిన మానసిక రోగి

కాకినాడలో ఓ మహిళ మొబైల్ మింగడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. రమ్యను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రోజు చేర్పించారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో బంధువుల కీ ప్యాడ్ మొబైల్‌ను మింగేసింది. అయితే మొబైల్ కనిపించకపోవడంతో వెతికారు.. కొద్దిసేపటి తర్వాత రమ్యను ప్రశ్నిస్తే తాను మొబైల్ మింగినట్లు చెప్పారు. వెంటనే డాక్టర్లు సర్జరీ చేసి మొబైల్‌ను తొలగించారు. సర్జరీ తర్వాత రమ్య అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్‌ పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని రాజమహేంద్రవరం ఆస్పత్రి డాక్టర్లు సూచించారు.. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే రమ్య కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ఆస్పత్రి డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. తమ కుమార్తె 2010 నుంచి మానసిక సమస్యతో బాధపడుతున్నారని.. రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక స్థితి సరిలేక యువకుడి ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీవీఆర్‌ కొండపై నివాసం ఉంటున్న మర్రి రంగప్రసాద్‌బాబుకు ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఆయన గతంలో వ్యవసాయ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఉద్యోగం వదిలేసి ఖాళీగా ఉంటున్నారు.
ప్రసాద్ పెద్ద కుమారుడు విజయవాడలో రోజువారి కూలీగా పనిచేస్తుండగా.. రెండో కుమారుడు రాజా రంజిత్‌ కుమార్‌ ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

రంజిత్ కుమార్ గంజాయి, మద్యానికి బానిసగా మారడంతో.. కొంతకాలానికి మానసిక స్థితి సరిగా లేదు. గతంలో తాను చనిపోతానని ఓసారి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు, అలాగే మరోసారి కత్తితో మెడపై కోసుకున్నాడు. అతడికి కుటుంబసభ్యులు వైద్యం అందించినా కోలుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 22న ప్రసాద్ భార్యతో కలిసి విజయవాడలో పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లారు. అయితే రంజిత్‌ కుమార్ రాజమహేంద్రవరంలోని ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మానసిక సమస్యతోనే ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

7 March 2026

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి

7 March 2026

Tiger In Polavaram,పోలవరం: ఆవు,దూడను చంపేసిన పెద్దపులి.. భయంభయంగా జనం.. – tiger killed a cow and a calf in addateegala mandal of polavaram district andhra pradesh

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖులు విమర్శలు చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో…

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.