Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»LIC Scheme: ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్‌.. సింగిల్‌ ప్రీమియంపై నెలనెల పెన్షన్‌.. ఎంతో తెలుసా..?
తాజా వార్తలు

LIC Scheme: ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్‌.. సింగిల్‌ ప్రీమియంపై నెలనెల పెన్షన్‌.. ఎంతో తెలుసా..?

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
LIC Scheme: ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్‌.. సింగిల్‌ ప్రీమియంపై నెలనెల పెన్షన్‌.. ఎంతో తెలుసా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


LIC Smart Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పేరుతో కొత్త పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది సింగిల్ ప్రీమియం పథకం. దీని కింద సింగిల్ లేదా జాయింట్ పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకం కింద తక్షణ పెన్షన్ ఎంపిక కూడా అందిస్తుంది. ఆర్థిక భద్రత కింద ఈ పథకం పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

ఈ పెన్షన్ పథకం కింద ఏ పౌరుడైనా ప్రయోజనాలను పొందవచ్చు. స్మార్ట్ పెన్షన్ పథకం కింద పాలసీదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందడాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద యాన్యుటీ ప్రయోజనం కూడా ఇవ్వబడుతుంది. పాలసీదారుల తర్వాత నామినీకి ఈ పథకం ప్రయోజనం అందిస్తుంది. ఈ పథకాన్ని LIC వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా LIC ఏజెంట్లు, POSP-లైఫ్ ఇన్సూరెన్స్, కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ పథకం ప్రత్యేకత:

పదవీ విరమణ తర్వాత ప్రజలు క్రమం తప్పకుండా ఆదాయం పొందేలా చూసుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రారంభించింది. LIC స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కింద ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఆ తరువాత మీకు జీవితాంతం పెన్షన్ అందుతూనే ఉంటుంది. ఈ పథకం కింద సింగిల్, జాయింట్ యాన్యుటీ ఎంపికలు రెండింటినీ ఎంచుకోవచ్చు. దీనిలో మీరు పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

ఎల్‌ఐసీ ఈ పెన్షన్ పథకం కింద ఖాతాలను సింగిల్, జాయింట్ రూపంలో తెరవవచ్చు. భార్యాభర్తలు ఉమ్మడి ఖాతా తెరిచి పెన్షన్ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ పొందడానికి మొత్తం ప్రీమియం ఒకేసారి జమ చేయాలి. మీరు ఇందులో కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి ఏమి లేదు.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ కింద రుణ సౌకర్యం కూడా అందించబడుతుంది. పాలసీ ప్రారంభమైన 3 నెలల తర్వాత రుణ సౌకర్యం అందుకోవచ్చు.18 నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ డబ్బు నామినీకి అందిస్తుంది.

ఉదాహరణకు.. 60 ఏళ్ల వ్యక్తి రూ. 5 లక్షలు చెల్లించి లైఫ్ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే అప్పుడు జీవితాంతం నెలకు రూ. 3316 చొప్పున పెన్షన్ వస్తుంది. ఇక మరణించిన తర్వాత నామినీకి రూ. 5 లక్షలు బీమా సంస్థ చెల్లిస్తుంది. ఇక 65 ఏళ్ల వ్యక్తి రూ. 5 లక్షలు చెల్లించి ఈ ప్లాన్ తీసుకుంటే నెలకు రూ. 3612 చొప్పున వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అవగాహన కోసం మాత్రమే.. వయసు, ఎంచుకున్న ఆప్షన్, చెల్లించే ప్రీమియాన్ని బట్టి పింఛన్ మారుతుందని గమనించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

ఆధార్ కార్డు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ లేనిది ఇప్పటి పరిస్థితుల్లో ఏ పని జరగదు.…

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026

పర్సెంటేజ్ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లేనా

18 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025518

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025477

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.