Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026

సమ్మర్‌‌లో పిల్లలు సూపర్ యాక్టివ్‌గా ఉండాలా? ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»అమ్మబాబోయ్.. రష్మికాకు ఇంత చిన్న చెల్లి ఉందా..! ఇద్దరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..
తాజా వార్తలు

అమ్మబాబోయ్.. రష్మికాకు ఇంత చిన్న చెల్లి ఉందా..! ఇద్దరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అమ్మబాబోయ్.. రష్మికాకు ఇంత చిన్న చెల్లి ఉందా..! ఇద్దరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న పర్సనల్ విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా తన చెల్లెలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికకు 10 ఏళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న. గత ఏడాది మే 2న తన చిన్నారి చెల్లి బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్ చేస్తూ చెల్లికి విషెస్ తెలిపింది రష్మిక. అలాగే తన బర్త్ డే సెలబ్రెషన్స్ మిస్ అవుతున్నానంటూ రాసుకోచ్చింది. ఆ పోస్టు చూసి అభిమానులు షాక్ అయ్యారు. రష్మికకు ఆమె చెల్లికి దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రస్తుతం రష్మిక వయసు 28 సంవత్సరాలు. ఇక తన చిన్నారి చెల్లి వయసు 10 ఏళ్లు. తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవుతున్నానని.. అలాగే తనతో సరదాగా గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని గతంలో తెలిపింది రష్మిక.

అలాగే తన చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి చాలాకాలం పాటు దగ్గరుండి చూసుకున్నానని.. స్నానం చేయించడం నుంచి డైపర్స్ మార్చడం వరకు అన్ని పనులు చేసేదాన్ని అని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు రష్మిక చెప్పి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా తన చెల్లి ఎదుగుదలను చూడలేకపోతున్నానని.. తనతో ఎక్కువగా సమయం గడపలేకపోతున్నానని తెలిపింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఛావా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ డ్రామాలుగా వస్తున్నాయి. అలాగే సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలోనూ నటిస్తుంది.  ధనుష్ , నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేర సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక తన చెల్లితో కలిసున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

(நடிகை ராஷ்மிகா மந்தனா தங்கையா இவங்க? நடிகை சொன்ன தகவல்!)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026

సమ్మర్‌‌లో పిల్లలు సూపర్ యాక్టివ్‌గా ఉండాలా? ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

18 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons…

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026

సమ్మర్‌‌లో పిల్లలు సూపర్ యాక్టివ్‌గా ఉండాలా? ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

18 May 2026

Charmy Kaur : ఇండస్ట్రీలో ఆయనే నాకు గాడ్ ఫాదర్.. ఎన్నో విషయాలు నేర్పించారు.. హీరోయిన్ ఛార్మీ..

18 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026

సమ్మర్‌‌లో పిల్లలు సూపర్ యాక్టివ్‌గా ఉండాలా? ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

18 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025518

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025477

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.