Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Leg Workout for Men: అబ్బాయిలు.. మీ కాళ్లు సన్నగా ఉన్నాయా? తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!

10 June 2026

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Toy Industry: ఎగుమతుల్లో ఆ పరిశ్రమ రికార్డులు.. ఐదేళ్లల్లో 40 శాతం వృద్ధి
తాజా వార్తలు

Toy Industry: ఎగుమతుల్లో ఆ పరిశ్రమ రికార్డులు.. ఐదేళ్లల్లో 40 శాతం వృద్ధి

.By .28 February 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Toy Industry: ఎగుమతుల్లో ఆ పరిశ్రమ రికార్డులు.. ఐదేళ్లల్లో 40 శాతం వృద్ధి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ బొమ్మల పరిశ్రమ బలమైన వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. త్వరలో భారత్ ప్రపంచ బొమ్మల మార్కెట్‌లో ఎక్కువ వాటాను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 2032 నాటికి 179.4 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని బొమ్మల పరిశ్రమలో పెరిన నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నాణ్యమైన బొమ్మల తయారీలో భారత్ తన మార్క్ వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో దాదాపు 1.5 బిలియన్ల డాలర్ల విలువైన భారతీయ బొమ్మల మార్కెట్ ప్రభుత్వం నుంచి గణనీయమైన విధాన మద్దతును పొందింది. 2025-26 కేంద్ర బడ్జెట్ బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం ద్వారా ఈ రంగం వ‌ృద్ధికి భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకోవాలని నిపుణులు వివరిస్తన్నారు. 

బొమ్మల తయారీ రంగంలో క్లస్టర్ అభివృద్ధిని పెంచడం, నైపుణ్యాలను పెంపొందించడం, బలమైన తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం బొమ్మల పరిశ్రమకు ప్రత్యేక రాయితీలను ఇస్తుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ కింద అధిక-నాణ్యత, వినూత్నమైన, స్థిరమైన బొమ్మలను ఉత్పత్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విధానాల కారణంగా దేశీయంగా బొమ్మల తయారీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2020లో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీఓ) అమలు బొమ్మలకు కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. 

ఫిబ్రవరి 2020లో దిగుమతి సుంకాలను 20 శాతం నుంచి 60 శాతానికి, మార్చి 2023లో 70 శాతానికి పెంచింది. ఈ చర్యలు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు బొమ్మల దిగుమతులను గణనీయంగా తగ్గించాయి.  2018-19 ఆర్థిక సంవత్సరలో 304 మిలియన్ల డాలర్ల నుంచి2023-24 ఆర్థిక సంవత్సరానికి కేవలం 65 మిలియన్ల డాలర్లకు తగ్గాయి. అంటే 79 శాతం తగ్గుదలను నమోదైంది. ఇక ఎగుమతులు 40 శాతం పెరిగి 109 మిలియన్ల డాలర్ల నుంచి నుండి 152 మిలియన్ల డాలర్లకు పెరిగాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Leg Workout for Men: అబ్బాయిలు.. మీ కాళ్లు సన్నగా ఉన్నాయా? తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!

10 June 2026

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Leg Workout for Men: అబ్బాయిలు.. మీ కాళ్లు సన్నగా ఉన్నాయా? తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!

10 June 2026

సన్నటి కాళ్ల కారణంగా చాలా మంది పురుషులు నలుగురిలోకి వెళ్లినప్పుడు షార్ట్స్ లేదా హాఫ్ ప్యాంట్లు వేసుకోవడానికి తీవ్రంగా సంకోచిస్తుంటారు.…

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Leg Workout for Men: అబ్బాయిలు.. మీ కాళ్లు సన్నగా ఉన్నాయా? తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!

10 June 2026

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.