Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం- రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌ | Markets Set for Gap-Down Open as US-Iran Talks Collapse and Oil Spike Fears Return Weigh on India

12 April 2026

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nellore chain snatchers,చైన్ స్నాచర్లుగా మారిన మహిళా ఉద్యోగులు.. ఆ వ్యసనానికి బానిసై ఎంతకు తెగించారు?! – ap health department women employees turned chain snatchers at kovuru in nellore
ఆంధ్రప్రదేశ్

Nellore chain snatchers,చైన్ స్నాచర్లుగా మారిన మహిళా ఉద్యోగులు.. ఆ వ్యసనానికి బానిసై ఎంతకు తెగించారు?! – ap health department women employees turned chain snatchers at kovuru in nellore

.By .28 February 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nellore chain snatchers,చైన్ స్నాచర్లుగా మారిన మహిళా ఉద్యోగులు.. ఆ వ్యసనానికి బానిసై ఎంతకు తెగించారు?! – ap health department women employees turned chain snatchers at kovuru in nellore
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Authored byవంకం వెంకటరమణ | Samayam Telugu 28 Feb 2025, 9:20 pm

ఆ ఇద్దరూ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగులు. సంఘంలో ఓ గుర్తింపు వారి సొంతం. కానీ ఓ వ్యసనానికి బానిసై ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు చైన్ స్నాచర్లుగా మారిపోయారు. చైన్ స్నాచింగ్‌కు యత్నించి స్థానికులకు చిక్కారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరులో ఓ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు తెంచుకెళ్లేందుకు ప్రయత్నించి.. ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. స్కూటీ మీద వచ్చి మాటలు కలిపిన ఇద్దరు మహిళలు, సమయం చూసి బంగారు గొలుసు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీస్తే వీరిద్దరూ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు తేలింది. క్రికెట్ బెట్టింగులకు బానిసైన ఇద్దరు మహిళలు బెట్టింగ్‌లలో రూ.30 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో ఇలా చైన్ స్నాచర్లుగా మారిపోయారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సొంత అన్నను కడతేర్చిన తమ్ముడు.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై దాడి..!

12 April 2026

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్.. ఒక్క పాయింట్ తేడాతో చరిత్ర సృష్టించిన భారత్..!

12 April 2026

Simhachalam Chandanotsavam Tickets Release Date,సింహాచలం చందనోత్సవం: అప్పన్న భక్తులకు అలర్ట్.. నిజరూప దర్సనం టికెట్ల విక్రయాలు.. – simhachalam chandanotsavam 2026 tickets booking starts from april 13th by online and offline

12 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం- రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌ | Markets Set for Gap-Down Open as US-Iran Talks Collapse and Oil Spike Fears Return Weigh on India

12 April 2026

Business oi-Chandrasekhar Rao Published: Sunday, April 12, 2026, 16:31 [IST] అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడంతో ఈ వారం…

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026

Hyderabad: బిగ్ అలర్ట్.. సన్‌రైజర్స్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..? ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు..

12 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బంగారం ధరలు కుప్పకూలడం ఖాయం- రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌ | Markets Set for Gap-Down Open as US-Iran Talks Collapse and Oil Spike Fears Return Weigh on India

12 April 2026

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025494

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025443

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.