Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026

అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు

10 February 2026

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Kolkata: వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
జాతీయం

Kolkata: వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!

.By .21 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kolkata: వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనలకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి అన్ని రాష్ట్రాలు పరిస్థితిపై నివేదిక అందించాలని కోరింది.

కోల్‌కతా హత్యాచారం ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆందోళనల నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కేంద్రం కోరింది. ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కేంద్రం వివరాలు పంపించడం విశేషం.

వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవడం ఇది మూడవ సారి. ఘోష్‌ను ఇదివరకే ఆగస్టు 16 న 15 గంటలు, ఆగస్టు 17న 13 గంటలు సీబీఐ ప్రశ్నించింది. ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఘోష్‌పై సీబీఐ ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి? విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు? ఎలా తెలియజేశారు? వంటి విషయాలపై సీబీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఇక ఘోష్‌తో పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులు సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే 20 మందిని ప్రశ్నించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

IAF Agniveervayu Jobs 2026: పదో తరగతి అర్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అవివాహిత పురుషులకు మాత్రమే ఛాన్స్‌

10 February 2026

ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్..

9 February 2026

Lok Sabha: గందరగోళం మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా

9 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026

సోయాబీన్స్‌ను శాఖాహారుల పాలిట ‘మాంసం’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్ ఉంటుంది. గోధుమ పిండితో సోయా…

అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు

10 February 2026

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026

Fuel Light: తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026

అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు

10 February 2026

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.