Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Madhya Pradesh: పామును మెడలో వేసుకుని ఫోజు కొట్టాడు… స్నేక్‌ క్యాచర్‌ను కాటేసి కాటికి పంపింది..

18 July 2025

Mercury Retrograde: ఈ రోజు నుంచి తిరోగమనంలో బుధుడు.. ఈ నలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

18 July 2025

Video: డ్యాన్స్‌ మాస్టర్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌..! టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లకు క్లాసులు..

18 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్

AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

.By .22 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Weather: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పడమటి గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఏపీపై రుతపవనాల ప్రభావం కూడా బాగా ఉంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

గురువారం, శుక్రవారం, శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శుక్రవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

శనివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rompicherla Police Station Couple Marriage,ప్రేమ జంటకు పెళ్లి చేసిన పోలీసులు.. ఇది రెండోసారి చేసిన వివాహం.. కారణం ఏంటంటే! – love couple marriage at rompicherla police station chittoor district

18 July 2025

Ap Govt Self Certification Scheme Guidelines,ఏపీలో పేదలకు శుభవార్త.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఈ చిన్న పని చేస్తే చాలు ఈజీగా! – andhra pradesh government guidelines for process to construction of houses in cities and towns with a self certification scheme

18 July 2025

Andhra Pradesh Amc Nominated Posts,ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులు భర్తీ.. 66మందితో లిస్ట్, 35 మంది మహిళలకు ఛాన్స్ – andhra pradesh government appoints 66 amc chairman nominated posts

18 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

Madhya Pradesh: పామును మెడలో వేసుకుని ఫోజు కొట్టాడు… స్నేక్‌ క్యాచర్‌ను కాటేసి కాటికి పంపింది..

18 July 2025

సాధారణంగా పాము అక్కడ కనిపిస్తేనే భయంతో ఇక్కడి నుంచే జారుకుంటారు. పాములను పట్టుకోవడానికి స్నేక్‌ క్యాచర్స్‌ తప్పా ఎవరూ ధైర్యం…

Mercury Retrograde: ఈ రోజు నుంచి తిరోగమనంలో బుధుడు.. ఈ నలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

18 July 2025

Video: డ్యాన్స్‌ మాస్టర్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌..! టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లకు క్లాసులు..

18 July 2025

Telangana: తెలంగాణ రాజకీయాల్లో చిట్ చాట్ చిటపటలు… కౌంటర్‌.. రీకౌంటర్లతో ఢీ అంటే ఢీ

18 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Madhya Pradesh: పామును మెడలో వేసుకుని ఫోజు కొట్టాడు… స్నేక్‌ క్యాచర్‌ను కాటేసి కాటికి పంపింది..

18 July 2025

Mercury Retrograde: ఈ రోజు నుంచి తిరోగమనంలో బుధుడు.. ఈ నలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

18 July 2025

Video: డ్యాన్స్‌ మాస్టర్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌..! టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లకు క్లాసులు..

18 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.