Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల వార్నింగ్.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తారట
తెలంగాణ

యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల వార్నింగ్.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తారట

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల వార్నింగ్.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తారట
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సోషల్‌ మీడియాలో యూ ట్యూబర్‌ హర్ష వెదవ వేషాలు జనానికి చిర్రెత్తిస్తున్నాయ్‌. లైకులు కోసం, వ్యూస్ కోసం కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. జనాలను ఇబ్బంది పెడుతూ.. కొంతమంది వెర్రి వేషాలు వేస్తున్నారు.  పబ్లిక్‌ను పిచ్చోళ్లను చేసి వీడియో తీసి వైరల్‌ చేసి.. యూట్యూబ్‌ నుంచి దండిగా డబ్బులు దండుకునే కుట్రపై టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. పబ్లిక్‌ను ఇబ్బందికి గురిచేస్తూ హర్ష చేస్తున్న హంగామాపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ టీవీ9 ప్రసారం చేసిన కథనాలపై ఎట్టకేలకూ స్పందించారు.

ఇలాంటి వీడియోలు చేస్తే కేసులు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు. పబ్లిక్ ప్లేసెస్ లో రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు. ఇలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే… కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని – తెలంగాణ పోలీసులు తెలిపారు. తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు.” యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు”

రీసెంట్ గా ఓ యూట్యూబర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ లో డబ్బులు గాలిలోకి ఎగరేసి వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లేనివారికి దానం చేస్తూ కొంతమంది వీడియోలు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ పుణ్యమా అని అంత ఇంతో డబ్బులు అకౌంట్స్ లోకి వస్తున్నాయి. ఆ డబ్బులు చూసి కొంతమందికి ఇలా పిచ్చి ముదురుతోంది. లేనివాళ్లకు ఇస్తే సాయం అవుతుంది. ఇలా విచ్చలవిడిగా గాలిలోకి ఎగరేసి వీడియోలు చేస్తే .. ఏమంటారో చాలా మందికి తెలుసు. ఒకరికి సాయం చేస్తే పొగడకపోయినా పర్లేదు.. కానీ ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఒక్క పిచ్చి పని చేసినా నలుగురు ప్రశ్నిస్తారు.. మీడియా ఏకి పారేస్తుంది.. పోలీసు చేయాల్సిన పని చేస్తారు. కాబట్టి.. నువ్వు ఎంత మంచి చేసినా సరే.. ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండేలా ప్రవర్తించాలి.

 గాలిలోకి డబ్బులు విరిసిన యూట్యూబర్

YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in Hyderabad

Cyberabad police will you please take action?

A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp

— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో – Telugu News | Komaripalems Bahubali Bhogi Fire: A 52 Tonne Spectacle in East Godavari – Viral Videos in Telugu

15 January 2026

Telangana: అయ్యో చిట్టి తల్లి.. ఇంతకంటే నరకమైన చావు ఉంటుందా.. సాంబార్ గిన్నెలో పడి..

15 January 2026

CUET PG 2026 Application: సీయూఈటీ పీజీ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

నవభారత్ బాలాజీ.. ఒకప్పుడు సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు.. సహయ నటుడిగా కనిపించి మెప్పించారు. తాజాగా…

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026

Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంటి ఫలితాలు వస్తాయంటే?

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.