Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood:ముఖానికి ఇంత మేకప్పా? ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఎన్టీఆర్‌తోనూ సినిమా చేసింది

15 January 2026

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

U19 World Cup : టాస్ గెలిచిన టీమిండియా..బులవాయోలో భారత కుర్రాళ్ల వేట మొదలు

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Sadhguru- Eternal Echoes: ఎటర్నల్ ఎకోస్‌.. సద్గురు కవిత్వం, గీతాలాపనపై మీరూ ఓ లుక్కేయండి
జాతీయం

Sadhguru- Eternal Echoes: ఎటర్నల్ ఎకోస్‌.. సద్గురు కవిత్వం, గీతాలాపనపై మీరూ ఓ లుక్కేయండి

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Sadhguru- Eternal Echoes: ఎటర్నల్ ఎకోస్‌.. సద్గురు కవిత్వం, గీతాలాపనపై మీరూ ఓ లుక్కేయండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కవిత్వంపై చేసిన తొలి స్పోకెన్ ఆల్బమ్, ఎటర్నల్ ఎకోస్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు సద్గురు.

A poem is a piece of one’s Heart, hope your heart beats with these Eternal Echoes and know the rhythm of mine. – Sg #EternalEchoeshttps://t.co/cUeSgK17RN pic.twitter.com/32aazsm7dK

— Sadhguru (@SadhguruJV) August 23, 2024

‘ఒకరి మనసు లోతుల్లో నుంచి వచ్చిన మాటలు కవితకు రూపంలా మారుతాయి. ఈ ఎటర్నల్ ఎకోస్‌ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. నా మనసు లోతులను మీకు తెలియజేస్తుంది’ అని సద్గురు ట్వీట్‌లో పేర్కొన్నారు. గ్రామీ అవార్డు విన్నర్ కోరీ హెన్రీ, గ్రామీ అవార్డు నామినీ జే డీల్, ఇషా ఫౌండేషన్ దేశీయ బ్యాండ్ – సౌండ్స్ ఆఫ్ ఇషా, కర్నాటిక్ శాస్త్రీయ గాయకుడు సందీప్ నారాయణ్, ఎఫర్ట్‌లెస్ ఆడియో కలిసి సంయుక్తంగా ఈ ఆల్బమ్ కోసం పని చేశాయి.

16-ట్రాక్‌లతో కూడిన ఈ ఆల్బమ్‌ వరల్డ్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, ఆల్టర్నేటివ్ జాజ్, యాంబియంట్ సౌండ్‌ల కలయికతో అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదుర్కున్న అనేక మానవ అనుభవాలను.. జనాలందరూ ఈ ఆల్బమ్ ద్వారా మళ్లీ స్మృశించవచ్చు. ఈ ఆల్బమ్ ఇప్పుడు Spotify, Apple Music, Amazon Music, Jio Saavn, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆల్బమ్ వినడానికి, సందర్శించండి: https://monkmusic.link/eternalechoes

మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి 91 94874 75346కి కాల్ చేయండి

అభిప్రాయాలను mediarelations@ishafoundation.org‌కు రాయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

నలుగురు పిల్లలతో రాత్రికి రాత్రే భార్య అదృశ్యం.. అత్తమామల ఇంటి ముందు భర్త ఆత్మహత్యాయత్నం!

15 January 2026

Viral Video: మూడు రోజులుగా ఆగకుండా హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కుక్క..!

15 January 2026

Viral Video: ఇంత అందమైన బల్లిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood:ముఖానికి ఇంత మేకప్పా? ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఎన్టీఆర్‌తోనూ సినిమా చేసింది

15 January 2026

పై ఫొటోలో ముఖానికి మరీ ఎక్కువ మేకప్‌ వేసుకున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్‌. తల్లి దిగ్గజ…

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

U19 World Cup : టాస్ గెలిచిన టీమిండియా..బులవాయోలో భారత కుర్రాళ్ల వేట మొదలు

15 January 2026

Onions: ఉల్లిపాయలు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood:ముఖానికి ఇంత మేకప్పా? ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఎన్టీఆర్‌తోనూ సినిమా చేసింది

15 January 2026

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

U19 World Cup : టాస్ గెలిచిన టీమిండియా..బులవాయోలో భారత కుర్రాళ్ల వేట మొదలు

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.