Share Facebook Twitter LinkedIn Pinterest Email తాజాగా ఈ బ్యూటీ బేబీ షవర్ వేడుక గ్రాండ్ గా జరిగింది. బెంగుళూరులో జరిగిన ఈ వేడుకకు ప్రణీత కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. Source link