Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Kriti Sanon: నా తప్పుంటే నేను వెంటనే సారీ చెప్తా.. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి..రిలేషన్‌షిప్ గురించి కృతిసనన్
తాజా వార్తలు

Kriti Sanon: నా తప్పుంటే నేను వెంటనే సారీ చెప్తా.. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి..రిలేషన్‌షిప్ గురించి కృతిసనన్

.By .24 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kriti Sanon: నా తప్పుంటే నేను వెంటనే సారీ చెప్తా.. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి..రిలేషన్‌షిప్ గురించి కృతిసనన్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది ఈ చిన్నది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రిలేషన్ లో ఉందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ  ఇంటర్వ్యూలో ఆమె రిలేషన్ షిప్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. రిలేషన్ షిప్‌లో గొడవలు చాలా కామన్ అని అంటోంది కృతిసనన్. అలాగే ఆమె మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

రిలేషన్‌షిప్‌ లో చిన్న చిన్న గొడవలు జరగడం చాలా కామన్. గొడవలు ఎదో రకంగా జరుగుతూనే ఉంటాయి. అయితే గొడవ జరిగినప్పుడు అందులో నా తప్పు ఉంటే తప్పకుండా నేనే ముందు సారీ చెబుతా. లేకపోతే అస్సలు సారీ చెప్పను అని తెలిపింది. సారీ చెప్పకపోయినా దాన్ని ఎదో రకంగా సాల్వ్ చేయాలనుకుంటా.. అంటే తప్ప దాన్ని పెద్దది చేయాలనుకొను.. ఆ సమస్యను అలాగే వదిలేయడం కూడా నాకు ఇష్టం లేదని  కృతిసనన్‌  చెప్పుకొచ్చింది. అలాగే ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా.? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘నాకు కన్నీళ్లు రావని నేను చెప్పను.. అలాగే అస్సలు ఏడవనని కూడా చెప్పను. అలా అని ప్రతీ చిన్న విషయానికీ ఏడవను. ఎక్కువగా బాధ వచ్చినప్పుడు తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎవరితోనైనా గొడవ పడితే.. నాకు వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయి అని చెప్పుకొచ్చింది కృతిసనన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

IND vs SA 4th T20I: లక్నోలో సిరీస్ సీల్.. 14వసారి సౌతాఫ్రికాకు షాకిచ్చేందుకు భారత్ భారీ స్కెచ్

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. కిరణ్ కుమార్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన…

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025

IND vs SA 4th T20I: లక్నోలో సిరీస్ సీల్.. 14వసారి సౌతాఫ్రికాకు షాకిచ్చేందుకు భారత్ భారీ స్కెచ్

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.