Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

17 December 2025

Viral Video: పార్లమెంటులో ఈ-సిగరెట్‌ తాగుతున్న ఎంపీ కీర్తి ఆజాద్‌.. వీడియో వైరల్..!

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Arjun Das: వింటేజ్ లుక్స్ తో హీరోలా విలన్ అర్జున్ దాస్ ఫొటోస్ వైరల్..
తాజా వార్తలు

Arjun Das: వింటేజ్ లుక్స్ తో హీరోలా విలన్ అర్జున్ దాస్ ఫొటోస్ వైరల్..

.By .24 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Arjun Das: వింటేజ్ లుక్స్ తో హీరోలా విలన్ అర్జున్ దాస్ ఫొటోస్ వైరల్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Arjun Das Image

స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌- హీరో కార్తీల కాంబినేషన్‌లో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతోనే మరొక నటుడు వెలుగులోకి వచ్చాడు. అతనే అర్జున్‌ దాస్‌.

Arjun Das Wife

విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఈ యాక్టర్ పేరు కూడా ఉంటుంది.

Arjun Das Look

గంభీరమైన గొంతుతో అతని నోటి నుంచి వచ్చే డైలాగులకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఖైదీ తర్వాత వచ్చిన మాస్టర్‌, విక్రమ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్‌.

Arjun Das Stills

ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే సినిమాలో అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Arjun Das Looks

పవన్‌ కల్యాణ్‌- సుజిత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు. తమిళ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అర్జున్‌దాస్‌.

Arjun Das Love

భీకరమైన తన గొంతుతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నరు అర్జున్‌దాస్‌. బుట్టబొమ్మలో తెలుగులో డబ్బింగ్‌ చెప్పి మెప్పించారు.

Arjun Das Bike

నాకున్న గొంతు ఇంత ప్లస్‌ అవుతుందని నేను ఏనాడూ ఊహించలేదు. తమిళంలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025

Gold Silver Investment: గోల్డ్ ఈటీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

17 December 2025

హార్ట్ పేషెంట్లకే కాదు… స్ట్రోక్ పేషెంట్లకూ ‘స్టెంట్’!

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025

చలి కాలం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సమయంలో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇంకా.. చలి తీవ్రత భారీగా…

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

17 December 2025

Viral Video: పార్లమెంటులో ఈ-సిగరెట్‌ తాగుతున్న ఎంపీ కీర్తి ఆజాద్‌.. వీడియో వైరల్..!

17 December 2025

Gold Silver Investment: గోల్డ్ ఈటీఎఫ్ స్కీంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

17 December 2025

Viral Video: పార్లమెంటులో ఈ-సిగరెట్‌ తాగుతున్న ఎంపీ కీర్తి ఆజాద్‌.. వీడియో వైరల్..!

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.