Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

12 March 2026

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజే నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ghanta Prasada Rao Joined In Tdp,జనసేన పార్టీకి ఊహించని ట్విస్ట్.. ఆయన టీడీపీలో చేరారుగా, ఆమె కూడా త్వరలోనే! – west godavari zp chair person ganta padmasri husband ghanta prasada rao joined in telugudesam party
ఆంధ్రప్రదేశ్

Ghanta Prasada Rao Joined In Tdp,జనసేన పార్టీకి ఊహించని ట్విస్ట్.. ఆయన టీడీపీలో చేరారుగా, ఆమె కూడా త్వరలోనే! – west godavari zp chair person ganta padmasri husband ghanta prasada rao joined in telugudesam party

.By .9 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ghanta Prasada Rao Joined In Tdp,జనసేన పార్టీకి ఊహించని ట్విస్ట్.. ఆయన టీడీపీలో చేరారుగా, ఆమె కూడా త్వరలోనే! – west godavari zp chair person ganta padmasri husband ghanta prasada rao joined in telugudesam party
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జిల్లా పరిషత్తు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ దంపతులు మూడు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు. పద్మశ్రీ వైఎస్సార్‌సీపీకి .. ఆమె భర్త ప్రసాదరావు పార్టీకి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాము వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కానీ జనసేన పార్టీకి ట్విస్ట్ ఇస్తూ.. కొన్ని గంటల్లోనే దంపతులు యూటర్న్‌ తీసుకున్నారు.జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు.. విశాఖపట్నంలో తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలిశారు. ఆయన‌ సమక్షంలో ఘంటా ప్రసాదరావు తెలుగు దేశం పార్టీలో చేరారు.. ఆయనకు పల్లా శ్రీనివాస్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ త్వరలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఏలూరు జిల్లాలో వైఎస్సా‌రీసీపకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తాము జనసే పార్టీలో చేరతామని ప్రకటించారు. తాము గత పదమూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం కష్టపడి పని చేశామని.. కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ శాఖ బాధ్యతల్ని చూస్తున్నారని..
ఆయన నేతృత్వంలో జిల్లా పరిషత్తు ద్వారా ప్రజలకు సేవలందించాలని తాము భావిస్తున్నామన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. అలాగే తాము త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతామని ప్రకటించారు. జెడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామాతో జిల్లా రాజకీయం మారిపోయింది.. జిల్లా పరిషత్‌పై కూటమి జెండా ఎగరబోతుందనే టాక్ మొదలైంది. త్వరలో పలువురు జెడ్పీటీసీలో పార్టీ మారబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే జనసేన పార్టీలో చేరతామని చెప్పిన ఘంటా దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. మూడు రోజులకే యూటర్న్ తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఘంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు వెళ్లి తెలుగు దేశం పార్టీలో చేరారు. భర్త బాటలో భార్య పద్మశ్రీ కూడా నడవబోతోందని.. ఆమె కూడా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings

12 March 2026

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి

12 March 2026

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో జన్మించిన అమ్మాయిలలో లక్ష్మీదేవి దివ్యశక్తి ప్రసరిస్తుందని విశ్వాసం ఉంది. ఈ రకమైన వ్యక్తి…

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

12 March 2026

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజే నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

12 March 2026

వావ్‌.. పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. ఇంట్లో పనికి ఉపయోగించే క్రియేటివ్ ఐడియాస్

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

12 March 2026

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజే నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.