Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

17 March 2026

Manchu Lakhsmi: మంచు లక్ష్మీ కూతురును చూశారా? గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

17 March 2026

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Vande Bharat: ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన మోడీ
తాజా వార్తలు

Vande Bharat: ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన మోడీ

.By .1 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vande Bharat: ఈ ప్రాంతాల వారికి గుడ్‌న్యూస్‌.. మరో మూడు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన మోడీ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అత్యధునిక టెక్నాలజీతో హై స్పీడ్‌తో కూడిన రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల నుంచి వందేభారత్‌ రైళ్లు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక మీరట్ నుండి లక్నో, మధురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్ వరకు మూడు కొత్త వందే భారత్ రైళ్లను ఆగస్టు 31 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, వేగవంతమైన వృద్ధిని ప్రోత్సహించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడం చాలా ముఖ్యమైనదని అన్నారు.

ఇది కూడా చదవండి: Reliance Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన..100GBలు ఉచితం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ భారతదేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యతను చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో రైలు రవాణా పటిష్టమైందన్నారు. కొత్త మీరట్ సిటీ-లక్నో వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ప్రయాణికులకు ఒక గంట ఆదా చేస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ రైలు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఆదా చేస్తుంది. అదే సమయంలో బెంగళూరు వందే భారత్ రైలులో ప్రయాణ సమయం సుమారు 1.30 గంటలు తగ్గుతుంది. అయితే ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన మాదిరిగానే ఈ రైలు ఛార్జీలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్‌ ఆఫర్‌.. రూ.197 ప్లాన్‌తో 70 రోజులు.. బెనిఫిట్స్‌ ఇవే..!

రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులు:

రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత భారతీయ రైల్వేలో ప్రయాణీకులందరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి తన ప్రభుత్వ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంపై మోడీ మాట్లాడారు. పేద, మధ్యతరగతి, ఇతరులందరికీ రైల్వే సౌకర్యం కల్పించే వరకు ఈ మిషన్ కొనసాగుతుందని చెప్పారు. వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత చోటుచేసుకుంటున్న మార్పులపై మోదీ ఉద్ఘాటించారు. భారత రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఈరోజు మీరట్-లక్నో మార్గంలో వందే భారత్ రైలు ద్వారా యూపీ, ముఖ్యంగా పశ్చిమ యూపీ ప్రజలకు శుభవార్త లభించిందని ఆయన అన్నారు.

మీరట్, పశ్చిమ యూపీలు విప్లవభూమి

మీరట్, పశ్చిమ యూపీలు విప్లవభూమి అని అన్నారు. నేడు ఈ ప్రాంతం అభివృద్ధిలో కొత్త విప్లవానికి సాక్షిగా నిలుస్తోందని, నగరంలో ప్రతి రూట్‌లో వందే భారత్‌కు డిమాండ్‌ ఉందని, హై-స్పీడ్ రైళ్ల ఆగమనం ప్రజలు తమ వ్యాపారాలు, ఉపాధి, వారి కలలను విస్తరించుకునే విశ్వాసాన్ని ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైల్వే సర్వీసులు నడుస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.

బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయింపు:

రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త రైళ్ల నడపడం, కొత్త మార్గాల నిర్మాణం వంటి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. భారతీయ రైల్వేలను అనుసంధానం చేస్తున్నామని అన్నారు.

త్వరలో వందేభారత్ స్వీపర్ రైళ్లు:

అతి త్వరలో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ కూడా రాబోతోందని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం నమో భారత్ రైలును పెద్ద నగరాల్లో నడుపుతున్నారు అలాగే నగరాల్లో ట్రాఫిక్ సమస్య నుండి బయటపడటానికి వందే మెట్రోను కూడా నడుపుతున్నారమని అన్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌కు సంబంధించిన పురోగతిని కూడా మోదీ వివరించారు. ప్రయాణ సౌకర్యాలను పెంచేందుకు 1300లకు పైగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్టేషన్లు కూడా మెరుగుపడుతున్నాయని, నగరాలకు కొత్త గుర్తింపు లభిస్తోందని అన్నారు. నేడు దేశంలో విమానాశ్రయాల మాదిరిగానే చాలా చోట్ల రైల్వే స్టేషన్లు నిర్మాణం అవుతున్నాయని తెలిపారు.

In a significant boost to rail travel, three new Vande Bharat trains are being flagged off. These will improve connectivity across various cities of Uttar Pradesh, Karnataka and Tamil Nadu.https://t.co/td9b8ZcAHC

— Narendra Modi (@narendramodi) August 31, 2024

ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్‌ నుంచి మారనున్న కీలక మార్పులు ఇవే.. కొత్త నిబంధనలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

17 March 2026

Manchu Lakhsmi: మంచు లక్ష్మీ కూతురును చూశారా? గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

17 March 2026

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

17 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

17 March 2026

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కొత్త కొత్త కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.…

Manchu Lakhsmi: మంచు లక్ష్మీ కూతురును చూశారా? గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

17 March 2026

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

17 March 2026

Open Space Cooling System Anantapur,అనంతపురం: ఎండాకాలంలో చల్లచల్లగా.. ఓపెన్ స్పేస్ కూలింగ్ సిస్టమ్.. – open space cooling system in sapthagiri circle anantapur

17 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

17 March 2026

Manchu Lakhsmi: మంచు లక్ష్మీ కూతురును చూశారా? గ్రాండ్‌గా విద్యా నిర్వాణ ఓణీల ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో

17 March 2026

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

17 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.