Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా ఫ్రీ.. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

17 March 2026

Hardik Pandya : సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం.. తన క్రికెట్ ఐడల్ ఎవరంటే?

17 March 2026

Kakinada Taj Brand Five Star Hotel,కాకినాడలో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్.. రూ.104 కోట్లతో ఏర్పాటు, భారీగా రాయితీలు – taj brand five star hotel planned in kakinada soon

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Health: మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే
తాజా వార్తలు

Health: మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

.By .2 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Health: మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్‌ సక్రమంగా లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే తీసుకునే ఆహారం ద్వారా అన్ని విటమిన్స్‌ లభిస్తాయా అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం. అందుకే మనలో కొందరు మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ను తీసుకుంటుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్స్‌ను అధికంగా తీసుకుంటే అనర్థాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మల్టీ విటమిన్స్‌ ట్యాబ్లెట్స్‌ కారణంగా.. వికారం, కడుపు నొప్పి, అతిసారం, మలబద్ధకం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ట్యాబ్లెట్స్‌ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K వంటివి శరీరంలో పేరుకుపోతాయి. వీటిని అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మైకం, వికారం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలకు దారి తీస్తాయి. శరీరంలో ఈ విటమిన్స్‌ ఎక్కువైతే లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

* మల్టీ విటమిన్స్‌ను ఎక్కువగా తీసుకంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్‌, జింక్ వంటి వాటివల్ల జింక్‌, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

* విటమిన్‌ సి, డి వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది.

* విటమిన్‌ కే రక్తం పల్చగా మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విటమిన్‌ను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.

* శరీరంలో విటమిన్‌ బీ6 ఎక్కువైతే కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఈ విటమిన్‌ కారణంగా తిమ్మిరి, జలదరింపు వంటి నాడీ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

* ఇక విటమిన్‌ ఈ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. రక్తం పల్చగా మారడానికి ట్యాబ్లెట్స్‌ వాడే వారిలో విటమిన్‌ ఈ ఎక్కువైతే సమస్య మరింత ఎక్కువుతుందని అంటున్నారు.

* శరీరంలో కాల్షియం ఎక్కువైతే మెగ్నీలియం సమత్యులత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాల తిమ్మిరి, గుండె దడ వంటి లక్షణాలకు దారి తీస్తుంది. అందుకే మల్టీ విటమిన్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా ఫ్రీ.. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

17 March 2026

Hardik Pandya : సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం.. తన క్రికెట్ ఐడల్ ఎవరంటే?

17 March 2026

Ugadi 2026: ఒక్కసారి ఉగాది పచ్చడి చేసిన కుండ చల్ల నీళ్లకు పనికి రాదా?.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

17 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా ఫ్రీ.. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

17 March 2026

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో…

Hardik Pandya : సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం.. తన క్రికెట్ ఐడల్ ఎవరంటే?

17 March 2026

Kakinada Taj Brand Five Star Hotel,కాకినాడలో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్.. రూ.104 కోట్లతో ఏర్పాటు, భారీగా రాయితీలు – taj brand five star hotel planned in kakinada soon

17 March 2026

Ugadi 2026: ఒక్కసారి ఉగాది పచ్చడి చేసిన కుండ చల్ల నీళ్లకు పనికి రాదా?.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

17 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్.. కనెక్షన్ కూడా ఫ్రీ.. వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

17 March 2026

Hardik Pandya : సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం.. తన క్రికెట్ ఐడల్ ఎవరంటే?

17 March 2026

Kakinada Taj Brand Five Star Hotel,కాకినాడలో తాజ్ ఫైవ్ స్టార్ హోటల్.. రూ.104 కోట్లతో ఏర్పాటు, భారీగా రాయితీలు – taj brand five star hotel planned in kakinada soon

17 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.