Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

1 July 2025

Best smart watches: మణికట్టుకు అందం.. మనిషికి ఆరోగ్యం.. లేటెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు

1 July 2025

రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా వీడియో

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirupati Police Drone Technology,స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! – tirupati police use drone technology for crime control and drugs usage
ఆంధ్రప్రదేశ్

Tirupati Police Drone Technology,స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! – tirupati police use drone technology for crime control and drugs usage

.By .18 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirupati Police Drone Technology,స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! – tirupati police use drone technology for crime control and drugs usage
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుపతి జిల్లా పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నేరాలను అరికడుతున్నారు. డ్రోన్ల ద్వారా నాటుసారా తయారీని, హిజ్రాల ఆగడాలను అడ్డుకున్నారు. తాజాగా, మత్తు ఇంజెక్షన్లు వాడుతున్న యువతను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి అరెస్టు చేశారు. స్వర్ణముఖి నది వద్ద కొంతమంది మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు కనిపించారు. డ్రోన్ల సహాయంతో రాత్రి వేళల్లో మద్యం సేవిస్తున్న వారిని కూడా గుర్తించి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..!
స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! (ఫోటోలు– Samayam Telugu)
తిరుపతి జిల్లా పోలీసులు టెక్నాలజీ వినియోగంలో చాలా ముందున్నారు. ముఖ్యంగా డ్రోన్లను వినియోగిస్తూ నేరగాళ్లను పరిగెత్తిస్తున్నారు. గతంలో నాటుసారాను పట్టుకోగా.. ఇటీవలే వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాల ఆగడాలను అరికట్టారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లను వినియోస్తున్న యువతను పట్టుకున్నారు. ఇలా ప్రతి ఆపరేషన్‌లో పోలీసులు డ్రోన్లను వినియోగిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సైబర్ క్రైం అలాగే డ్రోన్ టీం కలిసి మత్తు ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వినియోగిస్తున్న కొంతమంది యువతను అరెస్టు చేశారు. 8 మంది యువత స్వర్ణముఖి నదికి సమీపంలో.. శంకర్ నాయుడు కాలనీకి అనుకుని నిర్మానుష్య ప్రాంతంలో మాటేశారు. ఆ చెట్ల పొదల మధ్య మత్తు ఇంజెక్షన్స్, మత్తు బిల్లలు వినియోగిస్తున్నారు. అయితే, ఈ సమయంలోనే డ్రోన్ కెమెరాతో తిరుపతి పోలీసులు బీట్ నిర్వహిస్తున్నారు. అలా 8 మంది యువత వీరికంట పడ్డారు. ఇంకేముంది వారి కదలికలను డ్రోన్‌తో ట్రాక్ చేయడం మెుదలుపెట్టారు.

వీరి కదలికలను గమనిస్తూ వచ్చిన ఈగల్ టీం, స్పెషల్ పార్టీ పోలీసులు వారు వెళ్లే దారిలో మాటు వేశారు. వారికి తెలియకుండానే వెనుక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వెంటాడి మరి ఇద్దరు యువకులను పట్టుకున్నారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన ఇద్దరు యువకులలో ఓ యువకుడు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..!

ఇదే కాదు.. తాజాగా తిరుపతి రూరల్ పరిధిలోని అవిలాల, తుమ్మలగుంట, గొల్లపల్లి లాంటి చాలా గ్రామాల్లో నైట్ బీట్ నిర్వహిస్తుండగా కొంతమంది యువత తారసపడ్డారు. రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్న వారిని గుర్తించిన డ్రోన్ కెమెరాలు సైరన్ వేశాయి. దీంతో పోలీసులకు భయపడి యువత అక్కడి నుంచి పారిపోయారు. పోలీసుల చేస్తున్న పని పట్ల యువత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నారు. అలాగే పలుచోట్ల చెట్ల తొర్రల్లో దాచిన అక్రమ మద్యం సైతం డ్రోన్ కెమెరాలు గుర్తించిన సంఘటనలు ఇటీవల చూశాం. ఇలా పగలు, అర్థరాత్రి అనే తేడా లేకుండా పోలీసులు డ్రోన్లు వినియోగిస్తూ నేరాలను అరికడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసులకు డ్రోన్ ఫ్లైయింగ్‌పై ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

4th Class Student Guntur Collector Office,Guntur 4th Class Student: అమ్మ కోసం బుడ్డోడి ప్రయత్నం.. కలెక్టర్‌నే కదిలించింది.. – class 4 student request for mother tiffin stall permission at guntur collector office resolved

1 July 2025

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

1 July 2025

AP EAPCET Counseling 2025: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

1 July 2025

ప్రస్తుత రోజుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, శరీర సుగంధానికి ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో, బాడీ స్ప్రేలు, పెర్ఫ్యూమ్స్ వాడకం ఎక్కువైంది. అయితే…

Best smart watches: మణికట్టుకు అందం.. మనిషికి ఆరోగ్యం.. లేటెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు

1 July 2025

రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా వీడియో

1 July 2025

Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

1 July 2025

Best smart watches: మణికట్టుకు అందం.. మనిషికి ఆరోగ్యం.. లేటెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు

1 July 2025

రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా వీడియో

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.