Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Post Office Scheme: చిన్న పొదుపు.. పెద్ద రాబడి.. లక్షాధికారిని చేసే పోస్టాఫీసు స్కీమ్‌!

20 June 2025

ముద్దులొలుకుతున్న మాళవిక నాయర్.. క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

20 June 2025

Liquid mutual funds: వడ్డీ రేటు తగ్గింపుతో నో టెన్షన్.. రెట్టింపు ఆదాయం పొందడం ఇలా

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Bonalu Festival 2025: బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..
తెలంగాణ

Bonalu Festival 2025: బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bonalu Festival 2025: బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆషాడ జాతర వచ్చేస్తుంది. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి అత్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో అందంగా అలంకరించి ధూప నైవేద్యాలతో సారే తో తిరిగి అత్తింటి వారికి పంపించేటటువంటి సాంప్రదాయమే ఈ బోనాల పండుగ. అంతేకాకుండా వర్షాలు పడేటటువంటి ప్రారంభం పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటటువంటి పండుగ కూడా.. అలాంటి బోనాల పండుగ అతి దగ్గరలోనే ఉంది.

ఆషాడ మాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు మొదలవుతాయి. అప్పటి నుంచి నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగ ఎన్నో విశేషాలకు సమానం ఏడాది జూన్ 26 నుంచి జూలై 26 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి జూన్ 26న గోల్కొండ బోనాలు ఉత్సవాలతో ప్రారంభమై జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. జూలై 13న సికింద్రాబాద్ వచ్చేయని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉంటుంది. ఆ తర్వాత రోజు జులై 14న రంగం భవిష్యవాణి జులై 20న భాగ్యనగర్ లాల్ దర్వాజా బోనాల జాతర ఉంటుంది. జులై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు తో పాటు 24న బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

ఈ నెల రోజులు పాటు జరిగేటటువంటి బోనాలకు సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి బోనాల జాతరను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ విధంగా ఆషాడ మాసం అనగానే హైదరాబాదులో జరిగేటటువంటి బోనాలు జాతరే గుర్తుకొస్తుంది. ఈసారి ఈ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే

20 June 2025

త్వరలోనే రాష్ట్రంలో మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్… అక్కడ ఏర్పాటుకు స్థల పరిశీలన

20 June 2025

Bhadhrachalam: రామయ్యని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పక్షి.. పర్ణశాలలో ప్రదక్షిణాలు..

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Post Office Scheme: చిన్న పొదుపు.. పెద్ద రాబడి.. లక్షాధికారిని చేసే పోస్టాఫీసు స్కీమ్‌!

20 June 2025

నేటి ద్రవ్యోల్బణ యుగంలో ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని, భారీ లాభాలను సంపాదించాలని…

ముద్దులొలుకుతున్న మాళవిక నాయర్.. క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

20 June 2025

Liquid mutual funds: వడ్డీ రేటు తగ్గింపుతో నో టెన్షన్.. రెట్టింపు ఆదాయం పొందడం ఇలా

20 June 2025

The Raja Saab: ప్రభాస్ సినిమాకు బిగ్ షాక్.. పోలీసులను ఆశ్రయించిన ది రాజా సాబ్ టీమ్.. ఏమైందంటే?

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Post Office Scheme: చిన్న పొదుపు.. పెద్ద రాబడి.. లక్షాధికారిని చేసే పోస్టాఫీసు స్కీమ్‌!

20 June 2025

ముద్దులొలుకుతున్న మాళవిక నాయర్.. క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

20 June 2025

Liquid mutual funds: వడ్డీ రేటు తగ్గింపుతో నో టెన్షన్.. రెట్టింపు ఆదాయం పొందడం ఇలా

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.