Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఇండస్ట్రీలోకి రాగానే లవ్ బ్రేకప్.. ఆ బాధను తట్టుకోలేకపోయా.. టాలీవుడ్ హీరోయిన్..

20 June 2025

Tirumala Ttd Cvso Warned Fake Darshan Tickets,తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు వీళ్లను అస్సలు నమ్మొద్దు.. హెచ్చరించిన టీటీడీ – ttd cvso kv murali krishna warned who cheating devotees by offering fake tirumala darshan tickets

20 June 2025

Aditi Shankar: ఈ సొగసరి స్పర్శ చాలు.. హిమం పులకరిస్తుంది.. ఫ్యాబులస్ అదితి..

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bolebaba Dairy Adulterated Ghee To Ap Temples,తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపారు.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు! – bolebaba dairy supplies adulterated ghee to these temples also in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Bolebaba Dairy Adulterated Ghee To Ap Temples,తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపారు.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు! – bolebaba dairy supplies adulterated ghee to these temples also in andhra pradesh

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bolebaba Dairy Adulterated Ghee To Ap Temples,తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపారు.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు! – bolebaba dairy supplies adulterated ghee to these temples also in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Temples Bolebaba Dairy Adulterated Ghee : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సిట్ విచారణ సంచలన విషయాలు వెల్లడించింది. ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ, పలు దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సిట్ అధికారులు భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

హైలైట్:

  • భోలేబాబా డెయిరీ అక్రమాలు ఒక్కొక్కటిగా
  • ఏపీలోని ఆ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా
  • ఆ కంపెనీ పేరుతో నెయ్యిని పంపించారు
ఏపీ ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యి
ఏపీ ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యి (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ అక్రమాలు బయటపడ్డాయి. ఈ డెయిరీ తిరుపతిలోని ఓ చిన్న డెయిరీ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, ద్వారకా తిరుమల వంటి దేవాలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా అయింది. భోలేబాబా సంస్థ తిరుపతిలోని డెయిరీకి కమీషన్లు చెల్లించి.. ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యిని దేవాలయాలకు పంపినట్లు తేలిందని సమాచారం. ముందు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని భావించారు.. కానీ, ఇతర దేవాలయాలకు కూడా సరఫరా జరిగినట్లు గుర్తించారు.

తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపారు.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు!

మరోవైపు నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలేబాబా డెయిరీ జనరల్‌ మేనేజర్‌ హరిమోహన్ రాణా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. ‘టీటీడీ 2022లో భోలేబాబా డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత ‘మాల్‌గంగ’ అనే మరో డెయిరీని తెరపైకి తెచ్చారు. ఈ కంపెనీకి కమీషన్ చెల్లించి కల్తీ నెయ్యిని తయారు చేశారు.. సుగంధ ఆయిల్స్, పామోలిన్ వంటి పదార్థాలను కలిపారు. భోలేబాబా డెయిరీనే పరోక్షంగా టీటీడీకి పంపింది. గతంలో కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ రాణా చెప్పారు.. అయితే అది అవాస్తవమని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్‌మైండ్‌.. హరిమోహన్ ఈ ఎపిసోడ్‌లో సూత్రధారి.. బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. తిరుమల ఆలయానికి కల్తీ నెయ్యి ఘటనలో ఉత్తరాఖండ్‍ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను సిట్ అరెస్ట్ చేసింది. తిరుపతి సిట్‌ కార్యాలయంలో వీరిని ప్రశ్నించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Ttd Cvso Warned Fake Darshan Tickets,తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు వీళ్లను అస్సలు నమ్మొద్దు.. హెచ్చరించిన టీటీడీ – ttd cvso kv murali krishna warned who cheating devotees by offering fake tirumala darshan tickets

20 June 2025

Ttd Counter To Bhumana Comments,తిరుమలలో దర్శనాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. భక్తుల్ని అడ్డుకోవడం లేదు: టీటీడీ – tirumala tirupati devasthanams respond on bhumana karunakar reddy allegations on veda parayana and devootees darshan

20 June 2025

Andhra News: సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ.. రూ.10లక్షల ఆర్థికసాయం అందజేత!

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఇండస్ట్రీలోకి రాగానే లవ్ బ్రేకప్.. ఆ బాధను తట్టుకోలేకపోయా.. టాలీవుడ్ హీరోయిన్..

20 June 2025

ప్రస్తుతం సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు వైవిధ్యమైన…

Tirumala Ttd Cvso Warned Fake Darshan Tickets,తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు వీళ్లను అస్సలు నమ్మొద్దు.. హెచ్చరించిన టీటీడీ – ttd cvso kv murali krishna warned who cheating devotees by offering fake tirumala darshan tickets

20 June 2025

Aditi Shankar: ఈ సొగసరి స్పర్శ చాలు.. హిమం పులకరిస్తుంది.. ఫ్యాబులస్ అదితి..

20 June 2025

UPI AutoPay: ఆటోపే ద్వారా డబ్బులు కట్‌ అవుతున్నాయా? క్యాన్సిల్‌ చేయడం ఎలా? వెరీ సింపుల్‌!

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఇండస్ట్రీలోకి రాగానే లవ్ బ్రేకప్.. ఆ బాధను తట్టుకోలేకపోయా.. టాలీవుడ్ హీరోయిన్..

20 June 2025

Tirumala Ttd Cvso Warned Fake Darshan Tickets,తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు వీళ్లను అస్సలు నమ్మొద్దు.. హెచ్చరించిన టీటీడీ – ttd cvso kv murali krishna warned who cheating devotees by offering fake tirumala darshan tickets

20 June 2025

Aditi Shankar: ఈ సొగసరి స్పర్శ చాలు.. హిమం పులకరిస్తుంది.. ఫ్యాబులస్ అదితి..

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.