Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Srinidhi Shetty: ఆ చీర మురిసిపోదా ఈ సుకుమారి కౌగిట వాలినందున.. చార్మింగ్ శ్రీనిధి..

20 June 2025

Hyderabad: టోలిచౌకిలో పోలీసుల కార్డెన్ సర్చ్.. అక్రమంగా నివసిస్తున్న 18 మంది విదేశీయుల గుర్తింపు!

20 June 2025

ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»బర్రె కారణంగా బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుంది.. రంగస్థలం వదులుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
తాజా వార్తలు

బర్రె కారణంగా బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుంది.. రంగస్థలం వదులుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బర్రె కారణంగా బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుంది.. రంగస్థలం వదులుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. చరణ్ వినికిడి సమస్య ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు. చరణ్ అన్నగా కుమార్ బాబు  పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రమాలక్ష్మి పాత్రలో చిట్టిబాబు ప్రేమికురాలిగా నటించింది. అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది.

కాగా రంగస్థలం సినిమాలో ముందుకు సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకున్నారట. అంతే కాదు ఆ హీరోయిన్ తో రెండు షెడ్యూల్స్ కూడా చేశారట. ఆతర్వాత ఆ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. రంగస్థలం సినిమాలో ముందుగా సామ్ ప్లేస్ లో అనుపమకు సెలక్ట్ చేశారట.

ఇవి కూడా చదవండి

అయితే సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపిస్తుంది. సుకుమార్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా పాత్రను డిజైన్ చేశారు.. దాంతో బర్రెలను కడగడం, చెరువులో తోమడం వంటివి చేయాల్సి వచ్చింది. అయితే తాను అవన్నీ చేయలేను అని చెప్పిందట అనుపమ. దాంతో సుకుమార్ ఏకంగా హీరోయిన్ మార్చేశారట. ఆ తర్వాత సమంతను పెట్టి సినిమాను తెరకెక్కించాడట సుక్కు. అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించింది. ఆమె తప్ప రామలక్ష్మీ పాత్రలో మరొకరు సెట్ అవ్వరు అనేంతలా నటించింది. అయితే నిజంగా అనుపమ ఈ రోల్ ను మిస్ చేసుకుందా.? లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనేదాని పై మాత్రం క్లారిటీ రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Srinidhi Shetty: ఆ చీర మురిసిపోదా ఈ సుకుమారి కౌగిట వాలినందున.. చార్మింగ్ శ్రీనిధి..

20 June 2025

ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

20 June 2025

ఇది కదా మోదీ దౌత్యం అంటే.. భారత విమానాలకు మాత్రమే ఎయిర్‌ స్పేస్‌ తెరిచిన ఇరాన్‌!

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Srinidhi Shetty: ఆ చీర మురిసిపోదా ఈ సుకుమారి కౌగిట వాలినందున.. చార్మింగ్ శ్రీనిధి..

20 June 2025

21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఈ వయ్యారి…

Hyderabad: టోలిచౌకిలో పోలీసుల కార్డెన్ సర్చ్.. అక్రమంగా నివసిస్తున్న 18 మంది విదేశీయుల గుర్తింపు!

20 June 2025

ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

20 June 2025

వైజాగ్‍‌లో ‘యోగాంధ్ర’.. డేగ కన్నులతో నిఘా.. ప్రధాని మోదీ రాకతో భారీ ఏర్పాట్లు – yogandhra registration vizag 2025 security arrangements details given by ap home minister vangalapudi anitha

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Srinidhi Shetty: ఆ చీర మురిసిపోదా ఈ సుకుమారి కౌగిట వాలినందున.. చార్మింగ్ శ్రీనిధి..

20 June 2025

Hyderabad: టోలిచౌకిలో పోలీసుల కార్డెన్ సర్చ్.. అక్రమంగా నివసిస్తున్న 18 మంది విదేశీయుల గుర్తింపు!

20 June 2025

ENG vs IND: ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్‌.. నల్లటి బ్యాండ్లతో బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్లు.. కారణమిదే

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.