Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Team India Prize Money : 21 నెలల్లో 4 ఐసీసీ కప్పులు.. నాలుగు ట్రోఫీలకు టీమిండియాకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా?

10 March 2026

FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?

10 March 2026

Summer Tips: సుర్రుమంటున్న సూరీడు.. వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు ఇవే..

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Heart Patients Diet: గుండె సమస్యలున్న వారికి ఈ ఆహారాలు విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోవద్దు
తాజా వార్తలు

Heart Patients Diet: గుండె సమస్యలున్న వారికి ఈ ఆహారాలు విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోవద్దు

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Heart Patients Diet: గుండె సమస్యలున్న వారికి ఈ ఆహారాలు విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోవద్దు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Heart 1

అధిక బరువు ఉండటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. లావుగా ఉన్న వారిలో శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే బరువు అదుపులో ఉండాలి. బరువు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు బరువు తగ్గడం మరింత ముఖ్యం.

Heart Patients Diet: గుండె సమస్యలున్న వారికి ఈ ఆహారాలు విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోవద్దు

అధిక బరువు ఇటువంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు ఉన్న రోగులకు బరువు తగ్గడం చాలా ముఖ్యం. అయితే, గుండె సమస్యలు ఉంటే, బరువు తగ్గించే ప్రక్రియ కొంచెం మారుతుంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు దూకలేరు, ఎగరలేరు. అలాగే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే గుండెపోటు ముప్పు పెరుగుతుంది.

Heart 3

కాబట్టి మీరు గుండె జబ్బుల రోగి అయితే, సన్నబడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, గుండె రోగులకు విషంతో సమానం. కాబట్టి రోజువారీ ఆహార జాబితాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, తక్కువ GI ఆహారాలు తీసుకోవాలి. ఈ రకమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

Heart 4

ఆహారంలో యాపిల్స్, ఆరెంజ్, లెంటిల్స్, బ్రౌకోలీ, గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.

Heart 5

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడు గుండె జబ్బులతో పాటు మధుమేహం, కొలెస్ట్రాల్ ముప్పు కూడా తగ్గుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కొవ్వు ఉన్న ఆహారాలు తినడం వల్ల మళ్లీ బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Team India Prize Money : 21 నెలల్లో 4 ఐసీసీ కప్పులు.. నాలుగు ట్రోఫీలకు టీమిండియాకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా?

10 March 2026

FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?

10 March 2026

Summer Tips: సుర్రుమంటున్న సూరీడు.. వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు ఇవే..

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Team India Prize Money : 21 నెలల్లో 4 ఐసీసీ కప్పులు.. నాలుగు ట్రోఫీలకు టీమిండియాకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా?

10 March 2026

Team India Prize Money : ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు టీమిండియా శకం నడుస్తోంది. అటు పురుషుల జట్టు, ఇటు…

FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?

10 March 2026

Summer Tips: సుర్రుమంటున్న సూరీడు.. వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు ఇవే..

10 March 2026

Faria Abdullah: క్యూట్ చిట్టి కాస్తా హాట్ బాంబ్‌గా.. గ్లామర్ షోతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఫరియా

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Team India Prize Money : 21 నెలల్లో 4 ఐసీసీ కప్పులు.. నాలుగు ట్రోఫీలకు టీమిండియాకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా?

10 March 2026

FDI నిబంధనల్లో సడలింపు! ఇక చైనా కంపెనీలకు తలుపులు తెరిచినట్టేనా?

10 March 2026

Summer Tips: సుర్రుమంటున్న సూరీడు.. వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు ఇవే..

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.