వార్తలు అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు అఖండ మేకర్స్. ప్రెసెంట్ సీక్వెల్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. పారలెల్ గా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇంత బిజీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఈ మూవీ టీం.
Get the latest creative news from FooBar about art, design and business.