Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Swapna Shastra: కలలో మీరు విషం తాగినట్లు కనిపించిందా.. కలవరపెట్టే కల మీ భవిష్యత్ కు ఒక హెచ్చరికే

21 June 2025

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025

OTT Movie: పని మనిషితో రాసలీలలు.. ఓటీటీలో దిమ్మ తిరిగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Speech In Yogandhra 2025,యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం.. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు: చంద్రబాబు, పవన్ – ap cm chandrababu and deputy cm pawan kalyan speech in yogandhra 2025 visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Chandrababu Speech In Yogandhra 2025,యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం.. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు: చంద్రబాబు, పవన్ – ap cm chandrababu and deputy cm pawan kalyan speech in yogandhra 2025 visakhapatnam

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Speech In Yogandhra 2025,యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం.. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు: చంద్రబాబు, పవన్ – ap cm chandrababu and deputy cm pawan kalyan speech in yogandhra 2025 visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pawan Kalyan Speech In Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

హైలైట్:

  • విశాఖపట్నంలో యోగాంధ్ర 2025
  • హాజరైన ప్రధాని మోదీ, సీఎం బాబు
  • యోగసనాలు చేసిన లక్షలాదిమంది
యోగాంధ్రలో చంద్రబాబు ప్రసంగం
యోగాంధ్రలో చంద్రబాబు ప్రసంగం (ఫోటోలు– Samayam Telugu)
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో యోగాంధ్ర 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని వెల్లడించారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని, స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంచుతుందన్నారు. గత పదేళ్లుగా మోదీ యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. గిరిజన విద్యార్థులు 22 వేల మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని.. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో యోగాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

175 దేశాల్లో.. 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు.. ఫిజికల్, మెంటల్ హెల్త్ గా యోగా దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. ఏఐ యోగాను మరింత సులువుగా.. అందరికి దగ్గరగా తీసుకొస్తోందన్నారు. రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. 1.44లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారన్నారు.

ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను చెబితే.. ప్రధాని నరేంద్ర మోదీ దానిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025

AP Village Ward Secretariat Employees Pension Rule,ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్ అమలు, ప్రతి నెలా వారం గడువు – andhra pradesh government new rule that village ward secretariat employees should return remain ntr bharosa pension scheme money in one week

21 June 2025

Yoga day special:అగరబత్తులపై 60 యోగాసనాలు.. ఆయన ట్యాలెంట్‌ చూస్తే మతి పోవాల్సిందే!

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Swapna Shastra: కలలో మీరు విషం తాగినట్లు కనిపించిందా.. కలవరపెట్టే కల మీ భవిష్యత్ కు ఒక హెచ్చరికే

21 June 2025

నిద్రలో కలలు రావడం అనేది సహాయ ప్రక్రియ. గాఢనిద్రలో రకరకాల కలలు వస్తాయి. అయితే ఇలా కల వస్తున్న సమయంలో…

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025

OTT Movie: పని మనిషితో రాసలీలలు.. ఓటీటీలో దిమ్మ తిరిగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో..

21 June 2025

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Swapna Shastra: కలలో మీరు విషం తాగినట్లు కనిపించిందా.. కలవరపెట్టే కల మీ భవిష్యత్ కు ఒక హెచ్చరికే

21 June 2025

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025

OTT Movie: పని మనిషితో రాసలీలలు.. ఓటీటీలో దిమ్మ తిరిగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.