Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

21 June 2025

Guntur Inner Ring Road,ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు..! – guntur inner ring road phase 3 construction progress crda executive committee approved

21 June 2025

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌… నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఐదేళ్లుగా తెలుసు.. అతనిది స్వచ్ఛమైన మనసు.. నిహారిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
తాజా వార్తలు

ఐదేళ్లుగా తెలుసు.. అతనిది స్వచ్ఛమైన మనసు.. నిహారిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఐదేళ్లుగా తెలుసు.. అతనిది స్వచ్ఛమైన మనసు.. నిహారిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది. నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసింది నిహారిక.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారికా రెగ్యులర్ గా ఫోటోలు.. వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే నిహారిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ హీరో గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అంకిత్ కొయ్య. ఆయ్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నోడు. ఆతర్వాత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

అంకిత్ కొయ్య బర్త్ డే సందర్భంగా నిహారిక ఓ స్పెషల్ పోస్ట్ ను షేర్ చేసింది. నాకు ఐదేళ్లుగా ఈ అబ్బాయి తెలుసు. మేము కలిసినప్పుడల్లా సినిమాల గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటాం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్‌గా నిలిచారు.. నువ్వు ఇలానే స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగాలి..హ్యాపీ బర్త్ డే అంకిత్.. అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Niharika

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

21 June 2025

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌… నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌

21 June 2025

Tirumala: ‘ఈ స్వామిని చూస్తే చాలు.. నా బాధలన్నీ పోతాయ్’.. తిరుమల శ్రీవారి సేవలో బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

21 June 2025

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ…

Guntur Inner Ring Road,ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు..! – guntur inner ring road phase 3 construction progress crda executive committee approved

21 June 2025

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌… నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌

21 June 2025

Andhra: ఛీ ఛీ.. వీడు అసలు మనిషేనా.. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి..

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కల్తీ నెయ్యి కేసులో అక్రమాలు బట్టయలు.. తిరుమలతోపాటు ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా!

21 June 2025

Guntur Inner Ring Road,ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు..! – guntur inner ring road phase 3 construction progress crda executive committee approved

21 June 2025

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌… నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.