చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పండితుల ద్వారా తెలుసకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే? వ్యక్తి కెరీర్ పై తన పేరు, పుట్టిన తేదీ కూడా ప్రభావం చూపిస్తుందంట. పేరులో మొదటి అక్షరం బట్టి ఆ వ్యక్తి జీవితం చాలా వరకు తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం Sతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం పందండి!