Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026

నేను ఆ హీరోకు వీరాభిమానిని.. లారీ ఎక్కివెళ్లి సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ రెడ్డి

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirupati Laddu,Tirumala Laddu: శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఇకపై అక్కడ కూడా తిరుమల లడ్డూ.. లిస్ట్ ఇదే.. – ttd supplied to tirumala srivari laddu to other local temples
ఆంధ్రప్రదేశ్

Tirupati Laddu,Tirumala Laddu: శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఇకపై అక్కడ కూడా తిరుమల లడ్డూ.. లిస్ట్ ఇదే.. – ttd supplied to tirumala srivari laddu to other local temples

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirupati Laddu,Tirumala Laddu: శ్రీవారి భక్తులకు మంచి ఛాన్స్.. ఇకపై అక్కడ కూడా తిరుమల లడ్డూ.. లిస్ట్ ఇదే.. – ttd supplied to tirumala srivari laddu to other local temples
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల శ్రీవారి లడ్డూకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తిరుమలకు రాలేని శ్రీవారి భక్తులు.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు ఆ దేవుడి దర్శనం చేసుకున్నంత సంతోషంగా భావిస్తారు. అంతటి పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానం తిరుమల లడ్డూకు ఉంది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందంటూ ఇటీవలి కాలంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై దృష్టిపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం.. తిరుమల లడ్డూ మరింత రుచికరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో తిరుమల లడ్డూను శ్రీవారి భక్తులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమలతో పాటుగా పలు దేవాలయాల్లో తిరుమల లడ్డూను అందుబాటులో ఉంచుతోంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా తిరుమల లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలో ఉండే కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంతో పాటుగా.. దేవుని కడప, హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలో ఉండే శ్రీవారి ఆలయాలలో తిరుమల లడ్డూలు దొరుకుతాయని టీటీడీ తెలిపింది. అలాగే బెంగుళూరు, వేలూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో కూడా లడ్డూలు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. శ్రీవారి భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని వెల్లడించింది.

మరోవైపు శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో నాణ్యత, రుచి, వాసనలేని ఆవు నెయ్యిని సరఫరా చేసేవారిని ఫలితంగా.. లడ్డూ నాణ్యత తగ్గిందన్నారు. అయితే తాము లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూలు తయారుచేయిస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తున్నామని.. సిబందికి మైసూర్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే కర్నాటక కోపరేటివ్ మిల్క్ ప్రాడెక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వివరించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

13 March 2026

Ttd Panchagavya Products To Devotees,తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు.. మొత్తం 15 రకాలు, వివరాలివే – ttd panchagavya products timely availability to devotees

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026

సాధారణంగా మన దేశంలో బియ్యం కిలో రూ.50 నుండి రూ.150 వరకు ఉంటుంది. మరీ ఖరీదైన బాస్మతీ రకం అయితే…

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026

నేను ఆ హీరోకు వీరాభిమానిని.. లారీ ఎక్కివెళ్లి సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ రెడ్డి

13 March 2026

అమెరికాకు బిగ్ షాక్..! ఇరాక్‌లో కుప్పకూలిన యూఎస్ KC-135 విమానం..!

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026

నేను ఆ హీరోకు వీరాభిమానిని.. లారీ ఎక్కివెళ్లి సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ రెడ్డి

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.