Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక..ఈసారి..వీడియో

22 June 2025

ప్రపంచం నెత్తిన పిడుగు వేసిన ఇరాన్‌.. ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు!

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood: ‘అమ్మాయిలతో నీ షూలు విప్పిస్తావా? ఇంకేం యోగా చేస్తావ్‌?’ టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో
తాజా వార్తలు

Tollywood: ‘అమ్మాయిలతో నీ షూలు విప్పిస్తావా? ఇంకేం యోగా చేస్తావ్‌?’ టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood: ‘అమ్మాయిలతో నీ షూలు విప్పిస్తావా? ఇంకేం యోగా చేస్తావ్‌?’ టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం (జూన్ 21)న దేశవ్యాప్తంగా యోగాకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ముంబైలో నిర్వహించిన యోగా ఈవెంట్ కు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్  కూడా ఉంది. కానీ అక్కడ ఆమె చేసిన పని తీవ్ర విమర్శల పాలైంది. ఇప్పుడు అందరూ ఆమెను తిట్టేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ముద్దుగుమ్మపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. తెలుపు దుస్తుల్లో యోగా ఈవెంట్ కు హాజరైన ఈ హీరోయిన్ సొంతంగా తన షూలు కూడా తీసుకోలేకపోయింది. ఈ పనికి అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్‌ కాలు పట్టుకుని ఆమె షూ లేస్‌ తీసింది.. ఇంతలో మరో కాలి షూ కూడా తీసేయమని సదరు హీరోయిన్ వేలు పెట్టి చూపించింది. దీంతో ఆ మహిళా వాలంటీర్ మరో కాలి షూ కూడా తీసేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సదరు హీరోయిన్ పై మండిపడుతున్నారు. ‘నీ చేతులతో నువ్వు షూ లేస్‌ తీసుకోలేవా? ‘నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేయడానికి వచ్చావా?’డబు, పాపులారిటీ చూసి మీ గర్వం తలకెక్కినట్లుంది’ అంటూ నెటిజన్లు సదరు హీరోయిన్ పై మండిపడుతున్నారు. ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజున నెటిజన్లతో తిట్లు తిన్న హీరోయిన్ మరెవరో కాదు నుష్రత్ బరుచా. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఆమె తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. సుమారు 15 ఏళ్ల క్రితం శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ (2010) సినిమాలో నుష్రత్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

నుష్రత్ బరుచా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక..ఈసారి..వీడియో

22 June 2025

ప్రపంచం నెత్తిన పిడుగు వేసిన ఇరాన్‌.. ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు!

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025

సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ, వారు ఒకే చోట నివసించరు. వారు చేపలు పట్టడానికి తిరుగుతారు వారి జీవితంలో ఎక్కువ…

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక..ఈసారి..వీడియో

22 June 2025

ప్రపంచం నెత్తిన పిడుగు వేసిన ఇరాన్‌.. ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు!

22 June 2025

బీట్‌ రూట్‌ తో బ్యూటీ టిప్స్ మీకోసం..! మొటిమలు, మచ్చలకు సూపర్ సొల్యూషన్..!

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక..ఈసారి..వీడియో

22 June 2025

ప్రపంచం నెత్తిన పిడుగు వేసిన ఇరాన్‌.. ఆకాశాన్నంటనున్న ముడి చమురు, గ్యాస్ ధరలు!

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.