Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

22 June 2025

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఓపిక పట్టండి.. మరో రెండు రోజుల్లో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
తాజా వార్తలు

ఓపిక పట్టండి.. మరో రెండు రోజుల్లో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఓపిక పట్టండి.. మరో రెండు రోజుల్లో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Gajakesara Yogam5

జూన్ 24న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతే కాకుండా అప్పటి వరకు గురుడు కూడా అదే రాశిలో ఉండటం వలన ఈ రెండు రాశుల వారి కలయిక చాలా శుభ ప్రదం. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం వలన నాలుగు రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తాయి.

Gajakesara Yogam2

మిథున రాశి : మిథున రాశి వారికి చంద్రుడు, గురుడి కలయిక వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుస్తారు. విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ఆనందంగా జీవిస్తారు.

Gajakesara Yogam1

వృషభ రాశి : వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే గరు, చంద్రుల కలయికతో ఏర్పడే గజకేసరి రాజయోగం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా వీరు నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే వీరు తమ కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Gajakesara Yogam4

కన్యా రాశి : కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అఖండ రాజయోగం కలుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అంతే కాకుండా వ్యాపారస్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి.

Gajakesara Yogam3

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు అన్ని పనుల్లో విజయం పొందుతారు. అంతే కాకుండా తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా జూన్ 24 నుంచి వీరికి అద్భుతంగా ఉండబోతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

22 June 2025

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025

ఇరాన్‌-ఇజ్రాయోల్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నారు. గత 10 రోజులుగా రెండు దేశాలు చేసుకుంటున్న పరస్పర దాడులతో పచ్చిమాసియాలో…

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

22 June 2025

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక..ఈసారి..వీడియో

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

22 June 2025

నేల అంటే భయపడే..నీటి మనుషుల కథ తెలుసా? వీడియో

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.