Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమానుషం.. ఆవుల స్మగ్లింగ్‌ పేరుతో అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించారు

23 June 2025

Tirumala Ttd Alipiri Check Point 15 Lines,తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా! – ttd arranged 15 lines for vehicles in alipiri check point to tirumala

23 June 2025

Telangana: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
జాతీయం

LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌సీఎల్‌) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్‌ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, తెలంగాణలో 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025, జూన్‌ 1 నాటికి డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 944, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 708 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 472 ఫీజు చెల్లించాలి.

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జూలై 3, 2025న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రతి నెలకు రూ.12,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధి మూసేస్తే.. ప్రపంచానికి ముఖ్యంగా భారత్‌కు ఎలాంటి నష్టం వస్తుంది? ఎందుకు? పూర్తి వివరాలు..

23 June 2025

Viral: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్స్ తత్తరపడుతూ కనిపించారు – ఆపి చెక్ చేయగా

23 June 2025

హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమానుషం.. ఆవుల స్మగ్లింగ్‌ పేరుతో అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించారు

23 June 2025

ఒడిశాలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు దళితులపై అమానుషంగా వ్యవహరించారు. గంజాం…

Tirumala Ttd Alipiri Check Point 15 Lines,తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా! – ttd arranged 15 lines for vehicles in alipiri check point to tirumala

23 June 2025

Telangana: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

23 June 2025

Pithapuram Pawan Kalyan Morphing Photos,పవన్ కళ్యాణ్‌ మార్ఫింగ్ ఫోటోలు.. జనసేన పార్టీ సీరియస్, మ్యాటర్ పోలీసుల దగ్గరకు – pithapuram janasena party leaders complaint to police on deputy cm pawan kalyan morphed photos

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమానుషం.. ఆవుల స్మగ్లింగ్‌ పేరుతో అరగుండ్లు కొట్టించి, మురుగు నీరు తాగించారు

23 June 2025

Tirumala Ttd Alipiri Check Point 15 Lines,తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా! – ttd arranged 15 lines for vehicles in alipiri check point to tirumala

23 June 2025

Telangana: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.