Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ముందు గిల్లడం.. తర్వాత ఆయింట్‌మెంట్ పూయడం.. నోబెల్ బహుమతి కోసమే ఈ నాటకాలా..?

24 June 2025

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసిందే మీ ప్రేమ జీవితం.. ఒంటరివారా.. మంచి భాగస్వామా.. చెక్ చేసుకోండి..

24 June 2025

Andhra: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. అనుమానమొచ్చి చెక్ చేయగా.. డిక్కీలో.!

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tulsi Astro Tips: ఇంట్లో తులసి మొక్కలో ఈ రెండు మార్పులు కనిపిస్తున్నాయా.. అప్పులు తీరి ధనవంతులు అవుతారని సంకేతాలట
తాజా వార్తలు

Tulsi Astro Tips: ఇంట్లో తులసి మొక్కలో ఈ రెండు మార్పులు కనిపిస్తున్నాయా.. అప్పులు తీరి ధనవంతులు అవుతారని సంకేతాలట

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tulsi Astro Tips: ఇంట్లో తులసి మొక్కలో ఈ రెండు మార్పులు కనిపిస్తున్నాయా.. అప్పులు తీరి ధనవంతులు అవుతారని సంకేతాలట
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా పూజిస్తారు. తులసిని పూజించే ఇంట్లో ఎప్పుడూ సంపదకు కొరత ఉండదని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఒక మత విశ్వాసం ఉంది. తులసి మొక్క పచ్చగా ఉంటే.. ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. మరోవైపు తులసి మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో కొంత ఇబ్బంది రాబోతోందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

తులసి మొక్క ఇలా కనిపిస్తే ఇంట్లోకి ధనం రానున్నందని అర్ధం అట

ధనవంతులు అయ్యే సంకేతాలు
హిందువుల ఇంట్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. రోజూ తులసి మొక్కకి పూజలను చేస్తారు. తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పుజిస్తారు. పూజలో లేదా శుభకార్యంలో ఇది అవసరం. అయితే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు రావడం ప్రారంభిస్తే.. మీరు ధనవంతులు అయ్యే సంకేతం కనిపిస్తున్నారని అర్థం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పుష్పించే తులసి మొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం ధనవంతులు కావడానికి ముందు ఇంట్లో నాపెంచుకునే తులసి మొక్క కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది. తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారినా.. తులసి మొక్క పువ్వులు పెరగడం ప్రారంభించినా లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించినా.. త్వరలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆదాయం పెరుగుతుందని.. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్ధం. అంతేకాదు మీరు అప్పుల నుంచి కూడా విముక్తి పొందనున్నారని తులసి మొక్కలో కనిపించే ఈ సంకేతాలకు అర్థం.

తులసిలో దర్భలు పెరగడం
ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా తులసి కుండీలో దర్భ గడ్డి పెరగడం ప్రారంభిస్తే.. ఇది కూడా ధనవంతులు కావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ గణేశుడికి చాలా ప్రియమైనది. తులసి లక్ష్మీ దేవికి ప్రియమైనది. దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కలో దర్భలు పెరుగుతుండడం అంటే మీరు రాబోయే కాలంలో ధనవంతులు కాబోతున్నారని సూచిస్తుందట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ముందు గిల్లడం.. తర్వాత ఆయింట్‌మెంట్ పూయడం.. నోబెల్ బహుమతి కోసమే ఈ నాటకాలా..?

24 June 2025

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసిందే మీ ప్రేమ జీవితం.. ఒంటరివారా.. మంచి భాగస్వామా.. చెక్ చేసుకోండి..

24 June 2025

వార్మప్‌లోనే తేలిపోయిన ఇద్దరు ఐపీఎల్ సెన్సేషన్స్.. ఇంగ్లండ్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే..

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ముందు గిల్లడం.. తర్వాత ఆయింట్‌మెంట్ పూయడం.. నోబెల్ బహుమతి కోసమే ఈ నాటకాలా..?

24 June 2025

మధ్యప్రాచ్యంలో మధ్యవర్తి పాత్రతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెడ్‌లైన్స్‌కు ఎక్కాడు. అంతా తానే చేశానని చెప్పుకుంటూ.. ఇరాన్-ఇజ్రాయెల్…

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసిందే మీ ప్రేమ జీవితం.. ఒంటరివారా.. మంచి భాగస్వామా.. చెక్ చేసుకోండి..

24 June 2025

Andhra: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. అనుమానమొచ్చి చెక్ చేయగా.. డిక్కీలో.!

24 June 2025

వార్మప్‌లోనే తేలిపోయిన ఇద్దరు ఐపీఎల్ సెన్సేషన్స్.. ఇంగ్లండ్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే..

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ముందు గిల్లడం.. తర్వాత ఆయింట్‌మెంట్ పూయడం.. నోబెల్ బహుమతి కోసమే ఈ నాటకాలా..?

24 June 2025

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసిందే మీ ప్రేమ జీవితం.. ఒంటరివారా.. మంచి భాగస్వామా.. చెక్ చేసుకోండి..

24 June 2025

Andhra: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. అనుమానమొచ్చి చెక్ చేయగా.. డిక్కీలో.!

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.