Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations

25 June 2025

R.Madhavan: లగ్జరీ ఫ్లాట్‏ను అద్దెకు ఇచ్చిన హీరో మాధవన్.. నెలకు రెంట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

25 June 2025

A టూ Z అన్ని రోగాలకు ఒక్కటే మందు.. 30 రోజులు తాగి చూడండి.. ఆ తర్వాత

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Devineni Uma Maheswara Rao To Join In Ysrcp,వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా! – tdp leader devineni uma maheswara rao gives clarity on join in ysrcp
ఆంధ్రప్రదేశ్

Devineni Uma Maheswara Rao To Join In Ysrcp,వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా! – tdp leader devineni uma maheswara rao gives clarity on join in ysrcp

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Devineni Uma Maheswara Rao To Join In Ysrcp,వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా! – tdp leader devineni uma maheswara rao gives clarity on join in ysrcp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Devineni Uma Maheswara Rao: మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీని వీడుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. ఆయన వైఎస్సార్‌సీపీలో చేరతారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీనిపై దేవినేని ఉమా స్పందించారు.. టీడీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ట్వీట్ చేశారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. చంద్రబాబు, లోకేష్ పాలన చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ ప్రచారానికి కారణం ఏమిటి?

హైలైట్:

  • టీడీపీ మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నారా
  • త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారా
  • పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి
టీడీపీని వీడనున్న దేవినేని ఉమా
టీడీపీని వీడనున్న దేవినేని ఉమా (ఫోటోలు– Samayam Telugu)
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీని వీడబోతున్నారా?.. వైఎస్సార్‌సీపీలోకి వెళ్లబోతున్నారా?.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో సీటు రాకపోవడంతో పాటుగా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. దేవినేని ఉమా పార్టీ మారతారనే ప్రచారంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీ మార్పు ప్రచారంపై దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

‘ప్రజలు 11 సీట్లతో బుద్ధిచెప్పినా వైఎస్ జగన్ ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029 లో వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమే’ అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్ చేశారు. దీంతో దేవినేని ఉమా పార్టీ మారడం లేదని తేలింది.. తాను టీడీపీలో కొనసాగుతానని తేల్చి చెప్పారు.

దేవినేని ఉమామహేశ్వరరావు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. 1999లో ఆయన నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో కూడా నందిగామలో రెండోసారవి గెలుపొందారు. అయితే 2009 ఎన్నికల నాటికి నందిగామ ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన నియోజకవర్గం మారారు. 2009 ఎన్నికల్లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు.. 2014 ఎన్నికల్లో మళ్లీ మైలవరం నుంచి పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు చంద్రబాబు కేబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రిగా పని చేశారు.

వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా!

దేవినేని ఉమామహేశ్వరరావు 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీచేసి ఓడిపోగా.. 2024లో మళ్లీ మైలవరం టికెట్ ఆశించారు. కానీ ఉమాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు.. ఆయన బదులు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు. వసంత గెలుపు కోసం దేవినేని ఉమామహేశ్వరరావు పనిచేశారు. అయితే దేవినేనికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని.. రాజ్యసభకు పంపుతారని ఊహాగానాలు వినిపించాయి.. కానీ టీడీపీ ఇంకా ఎలాంటి పదవి కేటాయించలేదు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations

25 June 2025

Ys Jagan Security,వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ (IB) కీలక రిపోర్టు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – central intelligence bureau submits report on ys jagan mohan reddy on security to ap high court

25 June 2025

Apsche Notice To 297 Degree Colleges,ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు! – andhra pradesh state council higher education show cause notice to 297 degree colleges

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations

25 June 2025

Neelima Denies 12 Marriages: కోనసీమ జిల్లాకు చెందిన నీలిమ అనే యువతి తనకు 12 పెళ్లిళ్లు జరిగాయంటూ జరుగుతున్న…

R.Madhavan: లగ్జరీ ఫ్లాట్‏ను అద్దెకు ఇచ్చిన హీరో మాధవన్.. నెలకు రెంట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

25 June 2025

A టూ Z అన్ని రోగాలకు ఒక్కటే మందు.. 30 రోజులు తాగి చూడండి.. ఆ తర్వాత

25 June 2025

Jasprit Bumrah: చివర్లో బుమ్రా ఎందుకు బౌలింగ్‌ వేయలేదు? గాయం కారణమా? రెండో టెస్ట్‌కు దూరం..!

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations

25 June 2025

R.Madhavan: లగ్జరీ ఫ్లాట్‏ను అద్దెకు ఇచ్చిన హీరో మాధవన్.. నెలకు రెంట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

25 June 2025

A టూ Z అన్ని రోగాలకు ఒక్కటే మందు.. 30 రోజులు తాగి చూడండి.. ఆ తర్వాత

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.