Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

25 June 2025

Ys Jagan Security,వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ (IB) కీలక రిపోర్టు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – central intelligence bureau submits report on ys jagan mohan reddy on security to ap high court

25 June 2025

ATM, UPI ద్వారా PF విత్‌డ్రాలు సాధ్యమేనా..? త్వరలో EPFO ​​కొత్త సిస్టమ్‌

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Horoscope Today: ఆ రాశి వారికి అధికార యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
తాజా వార్తలు

Horoscope Today: ఆ రాశి వారికి అధికార యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Horoscope Today: ఆ రాశి వారికి అధికార యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దిన ఫలాలు (జూన్ 25, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మదుపులు, పెట్టుబడులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ధన నష్ట సూచనలున్నాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి కూడా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొం టారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికంగా కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధార పడకపోవడం మంచిది. రాబడికి లోటుండకపోవచ్చు కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. బంధువుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయ వృద్ది ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం కావచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో సంబంధం కుదురుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు, కొత్త లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కార్య కలాపాలు, లావాదేవీలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి బాగా కోలుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్త వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయ స్కరం. ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో మరింతగా కష్టపడాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. మంచి పరి చయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

25 June 2025

ATM, UPI ద్వారా PF విత్‌డ్రాలు సాధ్యమేనా..? త్వరలో EPFO ​​కొత్త సిస్టమ్‌

25 June 2025

Kolkata Eco-Friendly Vacation: కోల్‌కతాలో ఎకో-ఫ్రెండ్లీ వెకేషన్ గైడ్‎లైన్స్.. వీటితో టూర్ సాఫీగా..

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

25 June 2025

భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.. బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్…

Ys Jagan Security,వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ (IB) కీలక రిపోర్టు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – central intelligence bureau submits report on ys jagan mohan reddy on security to ap high court

25 June 2025

ATM, UPI ద్వారా PF విత్‌డ్రాలు సాధ్యమేనా..? త్వరలో EPFO ​​కొత్త సిస్టమ్‌

25 June 2025

Kolkata Eco-Friendly Vacation: కోల్‌కతాలో ఎకో-ఫ్రెండ్లీ వెకేషన్ గైడ్‎లైన్స్.. వీటితో టూర్ సాఫీగా..

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

25 June 2025

Ys Jagan Security,వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ (IB) కీలక రిపోర్టు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – central intelligence bureau submits report on ys jagan mohan reddy on security to ap high court

25 June 2025

ATM, UPI ద్వారా PF విత్‌డ్రాలు సాధ్యమేనా..? త్వరలో EPFO ​​కొత్త సిస్టమ్‌

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.