Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Birth Control Pills: గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్‌ వస్తుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి!

17 March 2026

Lpg Gas Shotage Demand For Anna Canteens,Anna canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు పెరిగిన డిమాండ్.. అసలు కారణమదే.. – lpg commercial gas cylinders shotage demand for anna canteens in andhra pradesh

17 March 2026

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala 10 Thousand Divya Darshan Tokens,తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్.. మరో 10 వేల ఉచిత దర్శన టికెట్లు, ఎక్కడంటే! – ttd plan to issue 10 thousand divya darshan tokens to devotees in alipiri and srivari mettu walk ways soon
ఆంధ్రప్రదేశ్

Tirumala 10 Thousand Divya Darshan Tokens,తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్.. మరో 10 వేల ఉచిత దర్శన టికెట్లు, ఎక్కడంటే! – ttd plan to issue 10 thousand divya darshan tokens to devotees in alipiri and srivari mettu walk ways soon

.By .5 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala 10 Thousand Divya Darshan Tokens,తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్.. మరో 10 వేల ఉచిత దర్శన టికెట్లు, ఎక్కడంటే! – ttd plan to issue 10 thousand divya darshan tokens to devotees in alipiri and srivari mettu walk ways soon
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల శ్రీవారి దర్శన కోసం నడకదారిలో వచ్చే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. త్వరలోనే నడకదారిలో దివ్య దర్శన టికెట్లను కేటాయించాలని భావిస్తున్నారు.. అలిపిరి నడకదారిలో 6 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 4 వేల టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉంది టీటీడీ. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో 3వేల దివ్య దర్శన టికెట్లను టీటీడీ కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా టీటీడీ ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీటీడీ ఈ టికెట్ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.అంతేకాదు శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు రుచికరమైన లడ్డూలను అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగుళూరుకు చెందిన కర్ణాటక కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (KMF) నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండచి తిరుమలకు బయలుదేరగా.. అంతకముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు ఈవో.

శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడప, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగుళూరు, వేలూరులలోని సమాచార కేంద్రాలలో లడ్డూలను విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈవో.

శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబరు 9వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుండి 16 మంది ప్ర‌ముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత చ‌రిత్ర‌పై ఉప‌న్య‌సించ‌నున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర‌స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశ‌నం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.

అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Lpg Gas Shotage Demand For Anna Canteens,Anna canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు పెరిగిన డిమాండ్.. అసలు కారణమదే.. – lpg commercial gas cylinders shotage demand for anna canteens in andhra pradesh

17 March 2026

Lpg Gas Shortage Tirumala Hotels Close,తిరుమలను తాకిన గ్యాస్ కొరత.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ షాపులు బంద్..! – fast food centers and tea shops shut in tirumala due to shortage of commercial lpg cylinders

17 March 2026

Andhra: పోయేకాలం దాపురించిందా.. ఏంది సామి..! పచ్చని వేప చెట్టుకు మంటలు..

17 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Birth Control Pills: గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్‌ వస్తుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి!

17 March 2026

Birth Control Pills: గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా ? ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. నిజం ఏమిటంటే…

Lpg Gas Shotage Demand For Anna Canteens,Anna canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు పెరిగిన డిమాండ్.. అసలు కారణమదే.. – lpg commercial gas cylinders shotage demand for anna canteens in andhra pradesh

17 March 2026

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ

17 March 2026

IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

17 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Birth Control Pills: గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్‌ వస్తుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి!

17 March 2026

Lpg Gas Shotage Demand For Anna Canteens,Anna canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు పెరిగిన డిమాండ్.. అసలు కారణమదే.. – lpg commercial gas cylinders shotage demand for anna canteens in andhra pradesh

17 March 2026

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ

17 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.