Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా

25 June 2025

Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ కుక్కర్ లేకుండా పప్పులు ఉడికించేందుకు సింపుల్ టిప్స్.. మీ కోసం

25 June 2025

Telangana Police: పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Mahesh Babu: బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..
తాజా వార్తలు

Mahesh Babu: బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mahesh Babu: బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో అంతే మంచి మనిషి.. సాయంలోనే కాదు తన సినిమాలతో పాటు పక్కవారి సినిమాలను కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా తన సపోర్ట్ అందిస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో సినిమాల టైటిల్స్, టీజర్లు, సాంగ్స్ ను రిలీజ్ చేశారు. అలాగే తాను చూసిన సినిమా ఏదైనా మంచిగా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతారు మహేష్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఓ ఎమోషనల్ డ్రామా పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కుబేర సినిమా పై ప్రశంసలు కురిపించిన మహేష్ తాజాగా మరో సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సినిమా ఏ దంటే..

ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..

ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమాల్లో అనగనగ సినిమా ఒకటి. సుమంత్, కాజల్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ను చక్కగా చూపించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

సోషల్ మీడియాలో మహేష్ బాబు అనగనగా సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ..”అనగనగా’.. చక్కని, ఎమోషనల్ కథను అందంగా తెరకెక్కించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా కోసం మీరు తప్పక సమయాన్ని కేటాయించాలి. సుమంత్‌తోపాటు టీమ్‌ అందరూ అద్భుతంగా వర్క్‌ చేశారు. అందరికీ నా ప్రేమను, అభినందనలను తెలియజేస్తున్నా.. ” అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

#Anaganaga is a simple and emotional story told beautifully….👏🏻👏🏻👏🏻 a film that truly deserves your time !
Great work by @ISumanth and the entire team… Sending all my love…♥️♥️♥️@Asunnysanjay @rakeshreddy1224 @pavan_pappula #ChanduRavi @EtvWin @arvindmule_pd…

— Mahesh Babu (@urstrulyMahesh) June 25, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా

25 June 2025

Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ కుక్కర్ లేకుండా పప్పులు ఉడికించేందుకు సింపుల్ టిప్స్.. మీ కోసం

25 June 2025

హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా

25 June 2025

దీంతో సదరు సంస్థ వాలంటీర్లు వచ్చి ఆ పామును పట్టుకోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ పామును అత్యంత విషపూరితమైన…

Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ కుక్కర్ లేకుండా పప్పులు ఉడికించేందుకు సింపుల్ టిప్స్.. మీ కోసం

25 June 2025

Telangana Police: పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

25 June 2025

‘ప్లీజ్ నాన్న భయమేస్తోంది.! అమ్మను వదిలేయ్..’ షాకింగ్ వీడియో.. చూస్తే కన్నీళ్లే!

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా

25 June 2025

Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ కుక్కర్ లేకుండా పప్పులు ఉడికించేందుకు సింపుల్ టిప్స్.. మీ కోసం

25 June 2025

Telangana Police: పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.