Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Thammudu: ‘త‌మ్ముడు’లో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన ఈ చిన్నారి ఆ స్టార్ డైరెక్టర్ కూతురా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

25 June 2025

Video: లీడ్స్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. 2వ టెస్ట్‌లో డెబ్యూకి సిద్ధం.. వీడియో రిలీజ్ చేసిన టీమిండియా మాన్‌స్టర్ ప్లేయర్

25 June 2025

July Horoscope: రాశి మారుతున్న కీలక గ్రహాలు.. జూలై నెలలో ‘హీరోలు’ ఈ రాశులవారే!

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Ysrcp Leaders Building Prostitution,వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో – police raid on ysrcp leader own building arrested men and women for illegal activity in vijayawada
ఆంధ్రప్రదేశ్

Vijayawada Ysrcp Leaders Building Prostitution,వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో – police raid on ysrcp leader own building arrested men and women for illegal activity in vijayawada

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Ysrcp Leaders Building Prostitution,వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో – police raid on ysrcp leader own building arrested men and women for illegal activity in vijayawada
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Samayam Telugu•25 Jun 2025, 2:11 pm

Vijayawada Police Raid On Ysrcp Leader Building: విజయవాడలో ఓ వైఎస్సార్‌సీపీ నేతకు చెందిన భవనంలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. గవర్నర్‌పేటలో జరిగిన ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించి, పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యం పాత్రపై అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక, బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది.

హైలైట్:

  • విజయవాడలో మరో చీకటి దందా గుట్టురట్టు
  • వైఎస్సార్‌సీపీ నేత భవనంలో రహస్యంగా
  • పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్
విజయవాడ వైసీపీ నేత భవనంలో వ్యభిచారం
విజయవాడ వైసీపీ నేత భవనంలో వ్యభిచారం (ఫోటోలు– Samayam Telugu)
విజయవాడలో మరో చీకటి బాగోతం బయటపడింది. నగరంలో ఓ వైఎస్సార్‌సీపీ నేతకు సంబంధించిన భవనంలో గుట్టుగా వ్యభిచార గృహం నడుస్తోంది. పోలీసుల ఎంట్రీతో ఈ గుట్టు మొత్తం బయటపడింది. గవర్నర్‌పేటలోని అట్టా రత్తయ్య వీధిలో వైఎస్సార్‌సీపీ నేత కోసూరి సుబ్రహ్మణ్యానికి ఓ భవనం ఉంది.. అక్కడ కొంతకాలంగా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఈ క్రమంలో గవర్నర్‌పేట పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంలో సోదాలు చేశారు. అక్కడ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. నలుగురు యువతులను రక్షించారు.ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. భవనం యజమాని, వైఎస్సార్‌సీపీ నేతసుబ్రహ్మణ్యంను A5గా చేర్చారు.. ఆయనకు తెలిసే వ్యభిచారం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.. అందుకే ఈ కేసులో చేర్చారు. ఈ దందా నిర్వాహకుడు బాలకృష్ణను A1గా, చిన్నం రంగాసాయినాథ్‌ తేజను A2గా, అంగలూరి వంశీకృష్ణను A3గా, భూక్యా పూర్ణచంద్రరావును A4గా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో బాలకృష్ణ, సాయినాథ్‌ తేజ, పూర్ణచంద్రరావు, వంశీకృష్ణను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ కర్ణాటక, పశ్చిమ బెంగాల్ , ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి యువతులను తీసుకొచ్చేవారు.. పాపం వారికి డబ్బు ఆశ చూపి వారిని వ్యభిచార కూపంలోకి దించేవారని చెబుతున్నారు.

వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో

యువతుల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి విటులను ఆకర్షించేవారని.. మొబైల్‌లో వారితో మాట్లాడిన తర్వాత. విటులు రహస్యంగా గవర్నర్‌పేటలోని ఈ భవానికి తీసుకొచ్చేవారు.. అక్కడ నాలుగో అంతస్తులో వ్యభిచారం చేయించేవారని చెబుతున్నారు. విజయవాడ దుర్గాఅగ్రహారానికి చెందిన కోసూరి సుబ్రహ్మణ్యం గతంలో టీడీపీలో ఉండగా.. ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ పక్కన పెట్టింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. సుబ్రహ్మణ్యంపై గతంలో కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఫ్లాంట్ కొనుగోలు అంశంపై 2021లో కేసు నమోదనట్లు చెబుతున్నారు. మొత్తం మీద విజయవాడలో వ్యభిచార గృహం వ్యవహారం కలకలం రేపింది. నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్టు వేస్తున్నారు.. రాత్రి వేళల్లో గస్తీని పెంచారు.. పెట్రోలిగ్ నిర్వహిస్తున్నారు. స్వయంగా సీఐ స్థాయి అధికారులు రంగంలోకి దిగుతున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP News: అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

25 June 2025

Viral Video: లంకపాలెం కూడలిలో లారీ బీభత్సం.. ఒళ్ళు గగుర్లు పుట్టిస్తున్న యాక్సిడెంట్ వీడియో!

25 June 2025

TDP Sugavasi Bala Subramanyam YSRCP,అధికార టీడీపీకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరిన సీనియర్ లీడర్ – tdp senior leader sugavasi bala subramanyam joins ysrcp in the presence of ys jagan

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Thammudu: ‘త‌మ్ముడు’లో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన ఈ చిన్నారి ఆ స్టార్ డైరెక్టర్ కూతురా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

25 June 2025

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా తమ్ముడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు…

Video: లీడ్స్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. 2వ టెస్ట్‌లో డెబ్యూకి సిద్ధం.. వీడియో రిలీజ్ చేసిన టీమిండియా మాన్‌స్టర్ ప్లేయర్

25 June 2025

July Horoscope: రాశి మారుతున్న కీలక గ్రహాలు.. జూలై నెలలో ‘హీరోలు’ ఈ రాశులవారే!

25 June 2025

ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఎలక్షన్ కమిషన్

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Thammudu: ‘త‌మ్ముడు’లో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన ఈ చిన్నారి ఆ స్టార్ డైరెక్టర్ కూతురా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

25 June 2025

Video: లీడ్స్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. 2వ టెస్ట్‌లో డెబ్యూకి సిద్ధం.. వీడియో రిలీజ్ చేసిన టీమిండియా మాన్‌స్టర్ ప్లేయర్

25 June 2025

July Horoscope: రాశి మారుతున్న కీలక గ్రహాలు.. జూలై నెలలో ‘హీరోలు’ ఈ రాశులవారే!

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.