Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్‌

25 June 2025

రన్నింగ్‌ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు

25 June 2025

Telangana: ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ కు ఆర్టీసి బస్సులో ప్రయాణం అందని ద్రాక్షే.. ఎందుకంటే..

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Current Bill,గృహ విద్యుత్ వినియోగదారులకు సూపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావొద్దు.. – apcpdcl offers voluntary additional load scheme for domestic consumers upto june 30
ఆంధ్రప్రదేశ్

Ap Current Bill,గృహ విద్యుత్ వినియోగదారులకు సూపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావొద్దు.. – apcpdcl offers voluntary additional load scheme for domestic consumers upto june 30

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Current Bill,గృహ విద్యుత్ వినియోగదారులకు సూపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావొద్దు.. – apcpdcl offers voluntary additional load scheme for domestic consumers upto june 30
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ గుడ్ న్యూస్ వినిపించింది. అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. జూన్ 30 వరకూ ఈ అవకాశం ఉంది. అదనపు లోడ్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే.. కిలోవాట్‌కు 50 శాతం రాయితీ అందిస్తున్నారు. ఈ మేరకు ఏపీసీపీడీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ సేవలు అందిస్తోంది.

ఏపీసీపీడీసీఎల్
ఏపీసీపీడీసీఎల్ (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలోని గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( APCPDCL ) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కరెంట్ ఎక్కువగా వాడుతున్న వారికి.. విద్యుత్ అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అధికంగా కరెంట్ వినియోగిస్తే కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీసీపీడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్దీకరించుకునేందుకు జూన్ 30వ తేదీ వరకే అవకాశం ఉంది. విద్యుత్ అదనపు లోడ్ కోసం గడువులోగా.. దరఖాస్తు చేసుకున్నవారికి ఏపీసీపీడీసీఎల్ కిలోవాట్ విద్యుత్‌కు 50 శాతం రాయితీ ఇవ్వనుంది. అయితే జూన్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

సాధారణంగా కిలోవాట్ విద్యుత్ అదనంగా ఉపయోగిస్తే.. రూ. 2250 కట్టాల్సి ఉంటుంది. అయితే ఏపీసీపీడీసీఎల్ ప్రస్తుతం అందిస్తున్న అవకాశం కింద దరఖాస్తు చేసుకుంటే 50 శాతం రాయితీ లభిస్తుంది. దీంతో కిలోవాట్‌కు రూ.1250 చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ సర్వీసుకు ఉన్న అధిక లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఏపీసీపీడీసీఎల్ సూచించింది. వినియోగదారులు ఏపీసీపీడీసీఎల్ సర్కిల్స్‌లోని ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు.. లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా ఏపీసీపీడీసీఎల్ వెబ్‌సైట్ సంప్రదించాలని సూచించింది. కావాల్సిన విద్యుత్ లోడుకు తగినంత చార్జీలు చెల్లించి.. విద్యుత్ సర్వీస్‌‍కు అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో నడుస్తోంది. ఏపీసీపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) విభజన తర్వాత డిసెంబర్ 5, 2019న ఏపీసీపీడీసీఎల్ ఏర్పాటైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సేవలను అందిస్తుంది. APCPDCL గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. తాజాగా గృహ విద్యుత్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్ తెచ్చింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP News: అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

25 June 2025

Viral Video: లంకపాలెం కూడలిలో లారీ బీభత్సం.. ఒళ్ళు గగుర్లు పుట్టిస్తున్న యాక్సిడెంట్ వీడియో!

25 June 2025

TDP Sugavasi Bala Subramanyam YSRCP,అధికార టీడీపీకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరిన సీనియర్ లీడర్ – tdp senior leader sugavasi bala subramanyam joins ysrcp in the presence of ys jagan

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్‌

25 June 2025

హీరోయిన్ గా నటిస్తూనే సింగర్‌గానూ రాణించింది ఈ అందాల భామ.హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో అంతగా కలిసి రాకపోయినా.. తర్వాత…

రన్నింగ్‌ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు

25 June 2025

Telangana: ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ కు ఆర్టీసి బస్సులో ప్రయాణం అందని ద్రాక్షే.. ఎందుకంటే..

25 June 2025

Thammudu: ‘త‌మ్ముడు’లో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన ఈ చిన్నారి ఆ స్టార్ డైరెక్టర్ కూతురా? బ్యాక్ గ్రౌండ్ ఇదే

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్‌

25 June 2025

రన్నింగ్‌ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు

25 June 2025

Telangana: ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ కు ఆర్టీసి బస్సులో ప్రయాణం అందని ద్రాక్షే.. ఎందుకంటే..

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.