Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh

27 June 2025

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rtc Passenger Slapped By Female Conductor,ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు – rtc passenger slapped by female conductor near vuyyuru krishna district
ఆంధ్రప్రదేశ్

Rtc Passenger Slapped By Female Conductor,ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు – rtc passenger slapped by female conductor near vuyyuru krishna district

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rtc Passenger Slapped By Female Conductor,ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు – rtc passenger slapped by female conductor near vuyyuru krishna district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vuyyuru Passenger Slapped By Female Conductor: కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆర్టీసీ బస్సులో లేడీ కండక్టర్ ప్రయాణికుడిపై చేయి చేసుకోవడం కలకలం రేపింది. టికెట్ విషయంలో వాగ్వాదం జరగడంతో కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. గతంలోనూ ఆమె ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హైలైట్:

  • ఉయ్యూరు సమీపంలో ఘటన జరిగింది
  • ప్రయాణికుడిపై లేడీ కండక్టర్ దాడి కలకలం
  • వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్
ఉయ్యూరు ప్రయాణికుడిపై మహిళా కండక్టరు దాడి,
ఉయ్యూరు ప్రయాణికుడిపై మహిళా కండక్టరు దాడి, (ఫోటోలు– Samayam Telugu)
ఆర్టీసీ బస్సులో లేడీ కండక్టర్ ప్రయాణికుడి చెంప చెల్లుమనిపించారు. రోడ్డుపైనే చొక్కా పట్టుకుని మరీ దాడి చేయడం కలకలంరేపింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో జరిగిన ఘటన హాట్‌టాపిక్ అయ్యింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. తోట్లవల్లూరులో అంబేడ్కర్‌ బొమ్మ సెంటర్‌ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు. ఆయన తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్నారు. అయితే టికెట్ కోసం రూ.200 నోటును లేడీ కండక్టర్‌కు ఇచ్చారు మల్లిఖార్జునావు. పెద్ద నోటు ఇస్తే ఎలా అని కండక్టర్‌ అన్నారు.. అలా మెల్లిగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.. వాగ్వాదం వరకు వెళ్లింది.ఆగ్రహంతో మహిళా కండక్టరు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సును కనకదుర్గ కాలనీ దగ్గర ఆపి.. ఆ వృద్ధుడ్ని బస్సులోంచి దించారు. తనను బస్సులో నుంచి ఎందుకు దింపుతావని మల్లికార్జునరావు ప్రశ్నించారు. ‘నన్నే తిడతావా’ అంటూ చొక్కా పట్టుకున్నారు.. ఆయన చెంపపై కొట్టటంతో డ్రైవర్‌, స్థానికులు ఇద్దరు అక్కడికి వచ్చారు. ఏం జరిగిందని కండక్టర్‌ను ప్రశ్నించారు.. మల్లిఖార్జునావు తనను బూతులు తిట్టాడని కండక్టర్‌ అన్నారు.. ప్రయాణికుడు మాత్రం తాను తిట్టలేదన్నారు. దీంతో మరింత రెచ్చిపోయని లేడీ కండక్టర్ తిట్టలేదంటే మళ్లీ కొడతానని హెచ్చరించారు. కండక్టర్‌ను వదిలేయమని స్థానికులు చెప్పడంతో కండక్టర్‌ ప్రయాణికుడి చొక్కా వదిలిపెట్టారు. మల్లికార్జునరావుని అక్కడే వదిలేసి బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు

ఈ సీన్ మొత్తాన్ని అక్కడి జనాలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌ అయ్యింది. అయితే స దరు మహిళా కండక్టరు గతంలో కూడా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆమెపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.. అయితే ఈ గొడవపై పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఈ ఘటనను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం ఆర్టీసీ డీఎం, ఉయ్యూరు డిపో ఇంఛార్జ్ డీఎంలు అన్నారు. లేడీ కండక్టర్ అలా ప్రయాణికుడిపై దాడి చేయడం తప్పు అన్నారు. అయితే ఆర్టీసీ కండక్టర్ వర్సెస్ ప్రయాణికుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh

27 June 2025

Palnadu Crpf Jawan Video,లోకేష్ గారూ.. సాయం చేయండి.. జవాన్ వీడియో వైరల్ – crpf jawan pleads with minister lokesh local politicians blocking ancestral land sale in palnadu

27 June 2025

Tirupati Fake Notes,తిరుపతిలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ – 1 crore scam busted in sullurupeta fake ₹2000 note exchange exposed

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh

27 June 2025

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ఎగ్జాంబిల్ ఆసక్తి చూపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీని ఏర్పాటు చేయనుంది.…

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025

టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2025.. అస్సలు వద్దంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌! ఎందుకంటే..?

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh

27 June 2025

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.