Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025

టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2025.. అస్సలు వద్దంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌! ఎందుకంటే..?

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Renigunta Kadapa National Highway 716,ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు – union government green signal for renigunta kadapa national highway 716 expansion works
ఆంధ్రప్రదేశ్

Renigunta Kadapa National Highway 716,ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు – union government green signal for renigunta kadapa national highway 716 expansion works

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Renigunta Kadapa National Highway 716,ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు – union government green signal for renigunta kadapa national highway 716 expansion works
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Renigunta Kadapa National Highway 716 Works: తిరుమల భక్తులకు శుభవార్త! కడప నుండి తిరుపతికి నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. అటవీ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణం సులభతరం అవుతుంది.

హైలైట్:

  • ఏపీలో మరో నేషనల్ హైవేకు గ్రీన్‌సిగ్నల్
  • రూ.2,500 కోట్లు కేటాయించిన కేంద్రం
  • త్వరలోనే పనులు ప్రారంభించే ఛాన్స్
రేణిగుంట కడప రోడ్డు
రేణిగుంట కడప రోడ్డు (ఫోటోలు– Samayam Telugu)
తిరుమలకు వెళ్లే భక్తులకు మరో సూపర్ న్యూస్.. కడప నుంచి తిరుపతి వైపు నాలుగు లైన్ల నేషనల్ హైవేకు అనుమతులు వచ్చేశాయి. కేంద్రం ఈ హైవే నిర్మాణానికి దాదాపు రూ.2,500 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. త్వరలోనే పనులు మొదలు కానున్నాయి. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. ఈ రోడ్డు తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల మీదుగా వెళ్తుంది.. అయితే రెండేళ్ల క్రితమే ఈ హైవే విస్తరణకు సంబంధించి ఒప్పందం జరిగింది.. అయితే అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఈ హైవే పనులు మొదలు పెట్టలేదు. ఇప్పుడు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు రావంతో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది.ఈ హైవేకు సంబంధించి 31 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. అక్కడ వన్యప్రాణులు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే అటవీ శాఖ నుంచి అనుమతి ఇవ్వలేదు. అనంతరం బెంగళూరులోని వన్యప్రాణుల సంరక్షణ జాతీయ బోర్డు అధికారులు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో జంతువులకు ఇబ్బందులు లేకుండా అండర్‌పాస్‌‌లు (రోడ్డు కింద నుంచి జంతువులు వెళ్లడానికి దారులు) నిర్మించాలని సూచనలు చేశారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) అంగీకరించడంతో అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంశాన్ని చొరవ తీసుకుని అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చేసింది. ‘ఈ రోడ్డు అనుమతుల విషయంలో వన్యప్రాణుల జాతీయ సంస్థ కమిటీ అధికారులను ఒప్పించగలిగాము. కేంద్రం అన్ని రకాల సహకారం అందించింది. వచ్చే నెలలో పనులు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తిరుపతికి త్వరగా వెళ్లొచ్చంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Palnadu Crpf Jawan Video,లోకేష్ గారూ.. సాయం చేయండి.. జవాన్ వీడియో వైరల్ – crpf jawan pleads with minister lokesh local politicians blocking ancestral land sale in palnadu

27 June 2025

Tirupati Fake Notes,తిరుపతిలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ – 1 crore scam busted in sullurupeta fake ₹2000 note exchange exposed

27 June 2025

Kadapa Electric Scooty Blast,కడప: ఎలక్ట్రిక్‌ స్కూటీ పేలి మహిళ మృతి.. ఆ చిన్న తప్పుతో, అయ్యో ఎంత ఘోరం – woman dies after electric scooter blast in kadapa district

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

చైత్ర,శారదీయ నవరాత్రుల మాదిరిగా.. ఆషాడ మాసంలోని గుప్త నవరాత్రులను బహిరంగంగా జరుపుకోరు. అయితే ఈ నవరాత్రులను ప్రత్యేక సిద్ధులను పొందాలనుకునే…

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025

టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2025.. అస్సలు వద్దంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌! ఎందుకంటే..?

27 June 2025

Palnadu Crpf Jawan Video,లోకేష్ గారూ.. సాయం చేయండి.. జవాన్ వీడియో వైరల్ – crpf jawan pleads with minister lokesh local politicians blocking ancestral land sale in palnadu

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

27 June 2025

కోడలిని హత్య చేసేందుకు ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిన మామ! నిద్రపోతున్న కోడలిని చూసి.. చంపే ముందు..

27 June 2025

టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2025.. అస్సలు వద్దంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌! ఎందుకంటే..?

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.