Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Afghan Chicken: చికెన్ అంటే ఇష్టమా..! రెస్టారెంట్ స్టైల్‌లో ఆఫ్ఘని చికెన్ చేసుకోండి.. తింటే వావ్ అనాల్సిందే..

27 June 2025

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

27 June 2025

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan Quash Petition Hearing,వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – ap high court hearing on ys jagan mohan reddy quash petition on singaiah death case
ఆంధ్రప్రదేశ్

Ys Jagan Quash Petition Hearing,వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – ap high court hearing on ys jagan mohan reddy quash petition on singaiah death case

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan Quash Petition Hearing,వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – ap high court hearing on ys jagan mohan reddy quash petition on singaiah death case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP High Court Hearing On Ys Jagan Quash Petition: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ జూలై 1కి వాయిదా పడింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. ఇంతకీ ఈ కేసులో జగన్‌కు నిజంగానే ఊరట లభిస్తుందా? అసలు ఏం జరిగిందనేది వేచి చూడాల్సిందే.

హైలైట్:

  • వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట
  • అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దు
  • మరో ఐదుగురికి ఊరట దక్కింది
ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్‌పై విచారణ
ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్‌పై విచారణ (ఫోటోలు– Samayam Telugu)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్‌‌పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది.. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్‌తో పాటుగా వైవీ సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని, కేఎన్నార్‌లపై కూడా వచ్చే మంగళవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని జగన్‌తో పాటూ మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.మరోవైపు సింగయ్య మృతి కేసుకు సంబంధించి.. వైఎస్ జగన్ కారు (ఏపీ 40 డీహెచ్‌ 2349)ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు కారుకు సంబంధించి ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కారు గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 24న పోలీసులు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గరకు వెళ్లి ఈ కారును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు ఇవాళ తనిఖీ చేశారు.

ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో కాన్వాయ్ వెళుతుండగా.. జగన్ కారు కిందపడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

సింగయ్య కేసు మాత్రమే కాదు.. జగన్‌పై మరో కేసు కూడా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్‌ మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నా వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చారు. అలాగే ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్‌ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వైఎస్సార్సీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు తదితరులపై కేసు నమోదైంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Extramarital Affair Crimes Telugu States,వివాహేతర సంబంధాలు, హత్యలు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు.. కారణమేంటి? ఎలా అరికట్టాలి? – extramarital affair crimes telugu states andhra pradesh telangana extramarital affair crimes details

27 June 2025

Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children

27 June 2025

Pm Care For Children Scheme In Ap,ఏపీలో తొలిసారిగా.. కేంద్ర పథకం కింద రూ.10 లక్షలు.. – daggubati purandeswari distribute mission vatsalya pm care for children scheme check to beneficiary of east godavari district

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Afghan Chicken: చికెన్ అంటే ఇష్టమా..! రెస్టారెంట్ స్టైల్‌లో ఆఫ్ఘని చికెన్ చేసుకోండి.. తింటే వావ్ అనాల్సిందే..

27 June 2025

బయట వర్షం పడుతుంటే మీరు వేడిగా, రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించాలనుకుంటే క్రిస్పీ స్నాక్స్ ను ఎంచుకుంటారు కొంతమంది. అయితే నాన్…

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

27 June 2025

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

27 June 2025

ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Afghan Chicken: చికెన్ అంటే ఇష్టమా..! రెస్టారెంట్ స్టైల్‌లో ఆఫ్ఘని చికెన్ చేసుకోండి.. తింటే వావ్ అనాల్సిందే..

27 June 2025

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

27 June 2025

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.