Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!
తాజా వార్తలు

ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Happy Life

శ్వాస మీదే ధ్యాస .. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కళ్లు మూసుకొని, ధ్యానం చేస్తూ, ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చుకుంటూ, తర్వాత దాన్ని మెల్లగా వదలండి. ఇలా మీరు శ్వాసపైనే ధ్యాసను కేంద్రీకరించి, ప్రతి రోజూ ఒక 10 నిమిషాలు ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందంట. అంతే కాకుండా ఇది మనసుకు హాయినివ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట.

Happy Life1

ఒక వ్యక్తి పలికే ప్రతి పదానికి శక్తి ఉంటుంది అని అంటుంటారు. అంతే కాకుండా అవి పలికే సమయంలో వచ్చే శబ్ధం మనసుకు కొన్ని సార్లు హాయినిస్తుందంట. అయితే మీరు మీకు ఇష్టమైన లేదా మీ హృదయాన్ని తాకే మంత్రం లేదా పేరును, ఉదాహరణకు“ఓం శాంతి,” “రాధే-రాధే,” లేదా మీరు ఎంచుకున్న దేవత పేరు కావచ్చు. దానిని మీ కళ్లు మూసుకొని సున్నితంగా మెల్లిగా లేదా బిగ్గరగా జపిస్తూ ధ్యానం చేయండి. మీ ధ్యాస మొత్తం మీరు పలికే పదం లేదా ఇష్టదైవంపై పెట్టడం వలన ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని ఒత్తిడి లేదని జీవితాన్ని ఇస్తుందంట.

Happy Life5

మీ జీవితంలో మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరో గుర్తించి, మీరు చాలా ఒత్తిడికి గురయ్యారు అనిపించినప్పుడు వారికి కాల్ చేసి ఒంటరిగా మాట్లాడండి. దీని వలన మీ మనసుకు సంతోషం కలగడమే కాకుండా, అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసి మీ మదిలో ఉండే బాధను మీకు లేకుండా చేస్తుంది. అందుకే ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Happy Life2

ఖాళీగా ఒంటరిగా కూర్చొవడం అస్సలే మంచిది కాదు. అందుకే అధిక ఒత్తిడితో బాధపడే వారు ఎప్పుడూ ఖాళీగా లేదా ఒంటరిగా ఉండకూడదంట. అయితే ఇలాంటి వారు పచ్చటి ప్రకృతి మధ్య ఆనందంగా నడవాలి. మీకు ఇష్టమైన పార్కు లేదా ప్లేస్‌కి వెళ్లి కాసేపు వాకింగ్ చేయడం వలన ఒత్తిడి నుంచి బయటపడుతారు.

Happy Life4

ఇక ఒత్తిడితో బాధపడే వారు తమకు ఇష్టమైనది చేయడం, పెయింటింగ్ లేదా ఇష్టమైన గేమ్స్ ఆడటం లాంటిది చేయాలంట. దీని వలన ఇది ఫిజికల్‌గా ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా,మానసికంగా కూడా మిమ్మల్ని దృఢపరిచి, ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తుందంట. అందుకే ఒత్తిడితో బాధపడే వారు ఆటలు ఆడటం అనేది ఉత్తమం.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025

కాసుల వర్షం కురిపించనున్న శుక్రుడు.. వీరి జీవితాల్లో కొత్త వెలుగులు!

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

T20 క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు, ICC ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. పురుషుల క్రికెట్ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో…

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

27 June 2025

కాసుల వర్షం కురిపించనున్న శుక్రుడు.. వీరి జీవితాల్లో కొత్త వెలుగులు!

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.